|
|
Articles: Poetry | ప్రేమా.. ఏమా ప్రేమ - Mr. Telugupidugu Telugupidugu
| |
'ప్రేమా ... ఏమా ప్రేమ
ఎందుకా ప్రేమ, ఎవరికా ప్రేమ'
తల్లి దండ్రులను పట్టించుకోని ప్రేమ
మన భవిష్యత్తును నిర్దేశించని ప్రేమ
తప్పులను, తప్పనని ప్రేమ
కళ్ళకి తప్ప మనసుకి తెలియని ప్రేమ
ఆకలికి అన్నం పెట్టని ప్రేమ
అడ్రస్ తెలియని ప్రేమ
ప్రేయసికి తెలపని ప్రేమ
స్వార్థం తప్ప త్యాగం తెలియని ప్రేమ
ఊహాలోకంలో విహరించే ప్రేమ
కపట ప్రేమ, నటుల ప్రేమ
ప్రేయసి ప్రాణాలు కోరే ప్రేమ
ఏడవడం తప్ప నవ్వడం తెలియని ప్రేమ
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|