|
|
Articles: Poetry | నానీలు - 52 - Miss kumari kumari
| |
నిప్పును
కాగితంలో బంధించా
'అక్షరం'గా మార్చి..
మనసుంటే మార్గముందిలే..
రుక్మిణీ కళ్యాణం
చదివినా పెళ్ళి కాదు..
సమయానికి
'మతం' మారిందిలే..
గాయాన్ని
'కాలం' బాగానే మానిపింది..
'మచ్చే' కత్తిలా
జ్ఞాపకంతో కోస్తుంది..
కలకు
సాధ్యాసాధ్యం తెలియదు..
ప్రయత్నించు..
నవ్వినా.. నాపచేను పండదా..
అవసర - అవకాశవాది
'మామూలు' మనిషి..
మానవతావాది
'మనిషి'..
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|