|
|
Articles: Devotion | అయోధ్యరామా - Mrs. sujatha Thimmana
| |
క్షణ క్షణం
అణుక్షణం
అనుబంధాల బంధాలతో
బ్రతుకుభారమైనదీ
భార్గవరామా....
భవసాగరం చేరుటకు
దారి కానరాక
చిద్రమైనదీ...బ్రతుకు
వ్యర్ధమైనదీ....
ఏ జన్మలో ఏ పుణ్యంచేసిననో
బద్రాద్రిరామా....
నీ పాదాలను స్పృశించిన
ఈ చిరుగాలి
నన్ను తాకి ఓదార్చినదీ
చాలునయా....ఈ నిముషం
ఈ వింత అనుభూతి
ఈ జన్మకీ....
వ్యర్ధమైనదని వాపోవు
నా తలపును
జీవింపజేసి
ధన్యత చేకూర్చినావయా
అయోధ్యరామా....
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|