|
|
Articles: Poetry | నానీలు - 59 - Miss kumari kumari
| |
ఇల్లరికపు అల్లుడికి
గడ్డి పువ్వు కూడ
గీతోపదేశం..
స్త్రీవాదనేమో!
గ్రంథాలయాలలో
దేవుళ్ళకు చెదలు..
దేవాదాయ శాఖా..
అక్కున చేర్చుకో..
అవ్యాజమైన
స్నేహానుభూతిలో
ఉండనిది..
శారీరకత - ఆర్థికత
నట్టింట్లో నడయాడే
బుజ్జాయి పాలబుగ్గలే..
ఇపుడు వారి
బెడ్ కాఫీ - టీ లు..
నిర్దయత్వం నేర్పింది
కొవ్వొత్తే..
దానిపై దయ చూపితే
మనకు చీకటేగా..
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|