|
|
Articles: Poetry | నా ఊహవని స్పష్టం - Ms. Swathi Reddy ML
| |
గుండెలో గూలాబీ ముళ్ళు...
గుచ్చి చేయకే నా గుండె చిల్లు...
నీ మాటలే వేణుగాన మధురిమలు...
నీ చూపులే చంద్రకాంతి కిరణాలు...
నీ తోడే నా జీవిత గమ్యం...
నీ తోనే నా జీవితం,
నా మనస్సే నీకు అంకితం...
నువ్వు లేనిదే నాకు శూన్యం,
లేదు నా జన్మకి అర్థం...
అని నీ గురించి నేను చేప్తే వ్యర్థం...
ఎందుకంటే నువ్వు నా ఊహవని స్పష్టం...
ఇది తెలిసి నా మనస్సు లోనవకూడదు కష్టం...
| Read 4 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|