|
|
Articles: Devotion | ఆత్మ విచారణ - Site Administrator
| |
ఒక నగరములో ఎచ్చట చూచినా కోతులే గంతులు వేయుచున్నవి. దీని అర్థమేమిటి?
అన్నము యొక్క రుచి దానిని పెట్టిన పాత్రకు కాని, భుజించిన కడుపునకు గాని తెలియదు. నాలుకకు మాత్రమే ఆ రుచి తెలియును. దానిలోని అంతరార్ధమేమిటి?
నావికునకు - బ్రహ్మజ్ఞానము తెలిసిన సిద్ధునకు పోలికలేమిటి?
హీనమైనదీ స్థూలశరీరమా - సూక్ష్మశరీరమా - లేక కారణ శరీరమా?
ఆత్మ - మనస్సా, బుద్ధియా, పంచకోశములా?
నిచ్చెనను పైకి వెళ్ళుటకు ఉపయోగించి తదుపరి దానిని విసర్జించెదరు. దాని అర్థమేమిటి?
అవధూతకు వస్త్ర పరిత్యాగము ఎందుకు?
జాతి మత బేధము లేని మంత్రము ఏమిటి?
నీకు పూజలో ఒక కాణీని ఇచ్చినాను, దానిని అందరకు పంచవలయును, ఏ విధముగా పంచెదవు?
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|