
|
|

|
General Forum: Literature | | నందన వసంతోత్సవం - కవితాగోష్టి | |
| కవితాగోష్టిలో కవులు వినిపించిన కవితలు:
4PwZNQPxmsoRsv sxqsvLPcTs sxqsLPRsLP?
nsPTsFys sxmsoLRPxqsvLPcRsLjs
PP sZQNQzqsLPcTs sxqsLPRsLP
sxqPwZQ @LPLPcTs so̔xqsLP Sr~LPRsLP
NRsNTPgRPvPv ss NLiVVsP NRPWzqsLPcTs
NLiVVsP NRPWRs ssgSZQ PwPTs xmsLRPsbsLPNTP xmspzqsLPcTs
PwPTsxmspRs NLiVVsPNRPWRss Psxqsv AsPcRsLP xmsLsTsLPcTs
rS*LRsLPQͬscTs INRP xmsNTPZQNQ
APP*sLP, dssv INRPcSslPLPs INRPs }qsxQsLPgS
DcRsRPNTPLRPSs PNRPVs sxqsLsRs LSgRPLP AsNTPxqPw
sLPcRsSP sNS䩫ss ZNQPxmsp
DgScTs PP sNTPLPcTs
PsNTP AaRssv NTPgRPvLjsLPxmsZQNQzqsLPcTs FPxmQsZgQ
Psxqsv gRPs xmsLRPNRPVNs ALRPv LRPvNRPVs NRPRsvxmsosLPxmsoNQNRPFLiVVS
@LRPZNQPLPNS DgScTs xmsNRPTs ssLP
LSͅiͧ Ls̔ sLRPgRPͅiͧ PLPNTPs EzQsLPNRPVNRPVLssW
dss sLPgjs sLPTss SLRPssv NRPWxqPw
PQsF~cRsssvLPNTP sZQNQ xqsvSxqsssNTP
P»QsNTP \ZPPLRPs
PLPcRsvPLPZNQPss NRPuSssv PLRPNTP
cͪPsFyssLPsW ANSaRsxmsLPcTsLjsNTPLPcRs PPLiVVgS scTsLPNTP
»QP̔sSLjsQ}qs GPLPcTs
xtsLS PwPQ
NSxqsvsPs, @LPcRss sSsxqsLSs N
@LPcTss NRPWs, rSLScRsvNSSsZQNQ xmsLjsPRsLP
SgjssNTP䩫s nsLRss cnRsxmsRsQͬs nLRPsv
Rssv FPNRPV\ZsۻQ {qsPPLPcRsv,
xqsLjsxmsTsssoLPQ xqP*ZcQbdsPLPcRsv
@xmsocLjsNTPۻQ SsvPLPcRsv
ZcQsxmnPWsv cSsZcQ
ZQNQsvNSsLP PwZcQ
Ls @ZcQzqss BLPsNTPsZQNQ SPsv NRPWNTP
PwZNQPxmsoRsvsxqsvLPcTs sxqsLPRsLP
zms̔s APcRss
5@PcSRs
zms.SgRP$sOTQ
cRsvNTPNTP sNRPLjs Sssv QNRP
ssSsNTP sLPTs gjsLPssv QNRP
@PcSRs @PsW LSPNRPLPcS @LPsW
ANSaRsLP\Zsxmso @LRPvsv NSNRPVNRPVLPsW
Sss̔svNxqsLP FPcRsvLRPvNRPWxqPw ZQNQsvgRPsv
@PcSRs NRPsv̔ FPLPTss dsssv
sxqsvLscLSc »QPsRPs NRPlLPLPsv
xmsLPsZQNQsNTPLSs \lLsRsv |mnsVV̔sv PLPsW
\lLsRsv Psxqsv xmsoLRPvgRPvPLPcRsvs Nsv
@cTsnsRsLSsNTP gRss|mPsv
rSPwsvs\ZNss gxmQSs\ZNsS
gRPv|mQRsvPRsvNRPVZQNQ FPP*Ljs\ZNsS
@PcSRs ZcQaSsNTP lPlPPNRP @LPsW
@PcSRsQNRPFۻQ PsvgRPRsZQNQ ZQNQsv @LPsW
SRPNRPVsv sLSss̔sv̔ PLPNRPVSLRPv
xmscRssPRsv PRssxmsLRPvxmsos\|mQs gRPvSLRPv
SRPNRPVLS scRs QͪsLPTs
ssgjsNTP sRsvLPNRPsLsTs
@PcSRsNRPsv̔ lPsvgRPvsLPxmsTs
sgRPss xqsaRPaSPsLs ZNQPRPLPTs
@PcSRs xqsvsnss @LPsW
@PcSRsNRPV @nsRPLP @LPsW
PsLP @LPcRsLRPLP "STsQ' xmss "NRPLPTsQ' gRP
@̔svNRPVFcSLP
\s @PcSRs \s \s @PcSRs
6.xqsgRPsvPszts sxqsLPͻRQ=sgkssNRP
ZNQP FPqs LSPwLSso
xmsLPRsvgRP @LPsvSLRPv xmscTsPLPcTs
gRPvLPlP sRPRsxmsoLPcTs DLPTs DLPTs
@dP soS GdPQͪso
rSPwsvs PLPgjsȔ
sPs AxmssvNRPVQ͂s?
NRPLPsNss A AaRsQ͂s?
PcTss PcTsQ ANLjsNRPsv Gs?
sLSaS sxqQQQ>sv RsxmQ
SZLQxqsPPRPLPF~LPcTsS
SLRPv JsvP}qssLRPZQNQ
A cRsLSsW cRsLRPPPrSsW
APwRPwgSQ>sW sSsxqsLSsW
SLjs »QP̔sNSLRPvNRPW PcRPFySsNUP
sRsNRPsLPZQNQ sscSLRPvsW
SQsQsxmPxmso |mP<ssW
@SRPNRPVssv gRPlcslPNTPLPNRPSsNTP
SLjssSsxqsLSssv @sZNQPNTPLPNRPSsNTP
NLPgRs ns nتssQ͂s?
DF~LPgjss Ss DS=xQsPͧcTs?
NSLPsZLQss cSLRPvQ͂s?
aSLPsnتSsLRPwxmsoQ͂s?
@LiVVZcQPNNRPrSLjs sxqsvLPcTs
rSPwsvTs sxqsLPͻRQ=sLP
7.APs
ۻQszqP*s
PwsNTPgRPvLRPvsv Pͧzqs PcnRsvsosvNRPgS
sxqsLPRsgksRsLP AszmsLPsLPcTs xmsLRPsaRsLP
xqsLRPxqsxQsRPwsv xmsosNTPLsNTPss xmnP̔svPsgS
sLPcRssSP sRQ=LRPPsNRPV
xqsvxqP*LSs sWxQssLSgRPPwsNTPLPNTP
rS*gRPRsLP xmssNTPLPcTs NLiVVs xmsNTPNSLPRs xmsosNRPLjsLPNRPgS
NRPPgS FyRsgRPsss NRPsosv ssv g_LRPsLPRsvLRPv
NRPsvs xmsLPRsvsogS ZQNQRPcRsvso @sss
xmsNTPans xqsdPORss xmsLRPsaRsLP
ssvlP̔s xmssRPnتSsv xmsosNTPLPZNQPsv
xmssRP LSgSLRs dsORsSsv xmsLjszmssLPRs
RssvlP̔s xmsosNTPLPZNQP }msPPLRPvsNRPV
SgRPLPlP ngRPP NRPscRss
xmsLxmsNSLRPPͧ sssPxqsgRPvss
rS*LRsPsTsNTP sgRPsNTP dsLSsSsv @LjQLPNTPss
xqP*sssLPNTPRsvsdPcRs sNRPWzmsss
CPcnRsvPwxqsLP PwcnRsvLRPnsLjsRsLP
PwPTsZNQPȔsNRPV FyNTPs ssP֔sNSNRPVxqsvPwsv
sso*sxmsoso*sv NTPPss anظRPPwsLPgS
scRssrLPcRsLRPPNRPP xQsRP rcRsLRPP PPRPs
xqsLRPxqsaLPgSLRP PwcnRsvLRPPsv gs
gRPvPPwPTsZNQPsv\|mQs NRPWLRPvLPTs
gRPLPRsvNLiVVs rS*gRPRsP xmssZNQP
sxqsLPRsvsNRPV xmsouSLPssvsv
xQsRPPcnRsvsosv sLjsLPZNQP PcRsP
\ZNsRssxqsLPRssOTQ xmsosNTPRsgSRs PgRPvLSssgS
8.xqsZLQ*sS xqsvsnssLsRsv
S.gRPvLPRsxms֔s lLPsS
sLPcRssSP xqsLPsRQ=LRPPw
C G\ZsS PwNxqsgRPvPw
AsLPcRsdsNTPNRPs RsvuSLRP s̔sv
}qscRsdsLRPvSLiVV PwiRscRss
ssWLRPvs sgjsTsLPxmsosv
ELRPTsLPxmsos sNRPs
LSͅiͧ ZLQxmss\ZNs NRPssvNRPZQNRPPv
Pszts AaSssgS sLRPLPRsLRPFLSsLP
sRPNUQ<Pssvs aRs\ZPNRP sssLP
..
FPLPRslPsNTPSsLRPSP
sRQ=LRPLP aSLss aRPWPLP
sLPcRssLP xmssLiVVLPs sLPcRssLP NSSss,
ARQRssWss PsLP
xQsL<SsZLQs lP֔ssLjsRPwss
xtsRsvNRPVs PͧssLPxmso ssLPgS
ALgRPxmscRsLPNSSss
CsLPcRssLP
xmsssNRPLjsNUP NRPdsxqs @sxqsLSs
rSLPRP*sLP NRPsgSss NLRPvNRPVLPcSLP
.
FPLPRssSLjs\ZNsS @svnssLPxmsNRP RsxmQcRsv
ss ssRsLP
xQsRPaRsPP xqssvxmsoNRPVS
NTPP PPrSP |mPcRssos\|mQs @cTs
RPwSRPwS ssvs xmssNRPLjsLPxmsos
FxQssLPxmsosvNRPxts\ZP ssWLRPvNRPV
gRPvLRPRs @RsvgRPvRs
FPsvlgPss NRPsSgSsLP
(FPLPcRsLjsN AcRsLRP+LPNSSs)
@LPcRsLRPNUP AcRsLRP+LP Ps »QPsvgRPvSs
sRsvsNRPV sRsvsNRPV »QPsvgRPv svTss
FPNRP\ZsS NRPP\ZsS PwSxtssv
@PsTs, sTs, gRPvTs,{sQhRPLP\|mQs
ssvxmsP dssQ RsLjsLPZQNQ
NSsLPxmsosLP xqP*LRsLNRPVscnRsgRPcnRsgRPs
ssSs C AsLPcRssLPcRssLP
@nsss sxqsLPSgRPPsLP
AaRssvZLQ}ms xQsiW̔xqs\ZP
DgScTs rSgSs sRQ=LRPLPPS
ssRsPsvgRPRsNxqsLP
xmsRsLSs FyȔsv xmsRsvRsvS
xqsgRPsvPwssos AaRssv @TsRPwxqs\s
lLPLPRsvxmspss PcRs\ZNs
sRPsssFLSsLP
AsvsRsssv Rs֔sRsLPRsvssv xmsxqsvsv |mPRsvRsvSss
PcnRs Rs̔sTs̔svRsvP xqsLPrSLjs
L̓RsvSLRPgS LsڪSLjs NRPWdssvgS
sRsvNRPV dsRsvxqsvP \ZcsP \|QsP ssosv
PRsvLSPF~LiVVNTPLPcRs NTPcRsvgRPvs PLPs\|mQs
ORPVcSgjP NRP̔ssLRPNRPVNRPVLssW
@NRPZQ rSsFyScTs @sxqsLSsv dsLRPvNRPVLPsW
B̔sLPsWQNRP xmnsoȣs Fys \|mQs sRsvNRPV gRPRsvxmsoRsvP
sLScnSLRPssRsLP @cnSLRPLP lPRsvNRPVLPsW
FPLPRsNRPxtsLP FPLPRsNRPxtsLP
INRP\Zsxmso xQsLPxqsRsWsNS RsQLP\|mQs
scRsvLRPLSNRP, PwQ<sQsPnssLP xqszQsLsxmsNRP
PLNRP\Zsxmso NRPsNRPZQs\|mQs @szqs scTsLPNTPs ssosv
ANRPsNRPRsvxmsoNRPV PLPZQ gRPLPs sLPxmsoNRPVLPsW
@QLRPLPgSxmsossxqsLPSSsNTP
sRPLP LgSs \ZcsPLP ssTs ssSsv
Axqsvssv RsLRPRsLSsNRPVxqsPNRPWZLQ \ZssLP
RsPzms̔sQ Azqs @LssW
xqsLPSSnsQsQs gSsxqsvP @PwRPNRPFysvsv .
sRsLRPsbdssPͧ PsztsNTP |mPss AnsLRPsLP
NRPsSLRPLPS RsPNRPsPs xmsLPNTPۻQ
sgRPPLPS AsLPcRssLPcRssPͧNRPcS!
sSnsWrS*Psv nsWsNSxqsvLRPvsv
LSsNUPRP NUsdsRs nNRsLPZQNQxqPwsoLPQ
sPNRPVP ZQs xmsLPssP*NRP
sNTP ZQNQsNRPLPcRss cnSPsOTQ
ELRPvgRPvNxqsLP RPsRs FysvxmsRsNRP
SsLRsPs, gjss NSLs zqssssvsRPwPs
PwRsWPNTP LSQͪPs, Pwzms̔ssv LSsP*LRPs
NRPVLPsrSNRPV xmssZQNQ ZQsRsLRPLP
Rs֔sRsLPRsvs PͮPcRss NRPsQNRP
sZcQbds gRPRsiͧ nsWRssxqP*LRsPs
NRPPSLjss cTsNRPVQͬsSLjss ZQNQxqsvP \ZssLP
FPxmQsNTP PwZLQ PwssRP*xmsossvssv
GSsNTP gRszQsLPZNQPcRsL ssRsLRPLP
@LPcRsvZQNQ
NSSs ssxqsPwsxmso ZaQRPxqsv=SNSLPOTsLPZQNQ RPsRsLRPLP
AdQRPSLSgSsv
NRPLPͩsv sLPsͩsv BLPNTPFLiVV
sssPLPQ nsRPLP sLSaS sxqQQQ>sv QͬsscnRs\ZPs
AaSsxQs cnRcRsPssLRPNRPVNs
gRPvLRPvsosv sRPLs bsxtPZaQRPwP NSLPOTsLPNSs
QOPsv LRPOTsLPxmssRsvRsW xmnssnsLjsRsLP NSSs
ALRPv svsosv RsP cnRsLRQ xmsLjsLRPORss ZQNQRPws
FyTsxmsLPss cnRsLRQLP SsvgRPvFycSs gRPPxqPw
ANSLRPPsPPLRPPs
nsLRPRsPwRs sRP xqsLPztss \i
@sLSss ANSLPOTscSLP
xqsZLQ*sS xqsvsnssLsRsv
Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 8, May 2012 0:42:12 AM IST కవితాగోష్టిలో కవులు వినిపించిన కవితలు:
3. వసంతోత్సవం
డా.పాలపర్తిశ్యామలానందప్రసాద్
సహజ కవులకు కవితకై సాకులేల
కొకిలలు కూయునపుడు క్రోల్చినట్లు
అన్ని గొంతులు కలిపెడి సన్నివేస
ముగ వసంతగానంబిది ముద్దు గూర్చు
వేరొకకొమ్మమీద వినిపించియెయుండును మీకు ఈకుహూ
కారము శ్రోతలార! ఋతుగానముకావున కొమ్మకొమ్మపై
స్త్వైరత కూయుకోకిలకు పంచమసుస్వరమొక్కటేకదా!
సారెకుసారె విన్నను ప్రసన్నతగూర్చు వసంతవైఖరుల్
తనతపము చెరిపినను క్రోధమ్ముతోడ
మన్మధుని బూది చేసెనుమాధవుండు
తోడుపడినకతన వసంతుండుకూడా
వేడిగాలుల నిపుడును మాడుచుండె
రాలిన్ ఆకులే మరల రమ్యముగ చివురాకులయ్యె శీ
తాలయమైన ఆశిశిరమామనియై నులు వెచ్చనయ్యె ఓ
కాలమా నీదులీలలును గారడివిద్యలు చిత్రమౌను, దు:
ఖాల సుఖాల నొక్కటిగ గాంచు సమత్వము మాకొసంగుమా
చివురులు వచ్చుకాలమున చిత్రముగాఫలముల్ లభించుచున్
జగమున గారడీ బ్రతుకు సాగుచునున్నది అన్నిముందుగా
ఎగురుచు పొందు యాంత్రికత ఏదెసకీడ్చునో మానవావళిన్
తగుపరిపక్వతన్ గొనెడు దారినొసంగు వసంత మాధవా
స్వార్ధపుటాకురాలి పరమార్ధపు లేతచివుళ్ళు జీవులన్
వర్ధిలునట్టి ఆమనిగ వైభవమొప్పగ వచ్చినట్టి ని
స్వార్ధమధూదయ! కవుల స్వాగతముంగొని మమ్ముగాచుటన్
సార్ధకనామధేయత ప్రశస్తిని గాంచుము సాటివారిలో
కాకిగూటిలోన కోకిలపెరిగిన
కూతమారబోదు గొంతులోన
వచ్చిపడినగాని పాశ్చాత్య సంస్కృతి
భారతీయత నెద వదలరాదు
పసిడిధరలు పైకి పరుగెత్తుచుండగ
తెలుగు ధరను వీడు తీరుజూడ
తెలుగు కవుల పసిడిపలుకులు దొరకునా?
కాలనాధ చూపగలవెదారి
తల్లిబూడిదతగుటకు తల్లడిల్లి
దేవతలనైన చితకబాదితివినాడు
వీరభద్ర! నీస్ఫూర్తి కల్పింపుమయ్య
తల్లిబాసను కాపాడ నెల్లరకును
నీరసతనువీడి లేఖిని నారసముగ
శరభ శరభాంక ఘోషతో పరుగుపెట్టి
నండదండలు మాకిడ నమ్మనీకు
ఆయురారోగ్యభోగభాగ్యములనిడుత
కట్టుబొట్టు వంటకమ్ములు వరుసలు
కూర, కాయ, దినుసు పేరులెపుడు
తల్లి బాసలోన వల్లించుడని మాకు
ఆనబెట్టుమనుచు నడుగుచుంటి
నందనవసంతవేళా
స్పందనలన్ పలుకబోవు పైకంబులుగా
తొందర పడుకవి మండలి
డెందమ్ములలోన నిలుచుటేసరివాణీ
శుక్రుడేరాజు మంత్రియు జోడునగుట
కవులపాలిటి నీయేడు కల్పతరువు
కళలు విలసిల్లు వికసించు తెలుగు కలిమి
ఈవసంతోత్సవమ్ములు చేవగూర్చు
ఆల్లదె సంజీవకమే
చెల్లెను తెలుగక్కరమ్ము చిత్రగ్రీవం
బెల్లెడ వలతో తిరిగిన
చల్లని శుభవార్తనీవసంతంబిడుతన్
(సశేషం)
Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 23, Apr 2012 4:34:18 PM IST కవితాగోష్టిలో కవులు వినిపించిన కవితలు:
1. నందనాబ్దమా!
శ్రీగుమ్మాసాంబశివరావుగారి కవిత:
ఊ: కోకిలరావమేది? సమకోటుల తేటల పాటలేవి? లే
తాకుల పల్లవమ్ములను హాయినిగూర్చు కుజమ్ములేవి? నీ
రాక ప్రపంచపున్ ప్రజల రంజిలజేసెడి తీరులేవి? ఈ
శోకములెల్ల దీర్చి నవశోభలుగూర్చుము నందనాబ్దమా!
తే.గీ: రైలు టిక్కెట్ల ఇక్కట్లు రగులగానె
మ్రోత మోయించె బడ్జెటు ముమ్మరముగ
రెండువైపుల వాయింపు మెండుగాగ
బ్రతుకు చూడంగ చీకటి బాటయయ్యె
ఆ: గొడ్డు వచ్చువేళ బిడ్డవచ్చెడువేళ
ఆనుచు మంచి చెడ్డలరయు జనులు
నీదురాక జూచి నిజముగా భయమందె
అభయమొసగుమమ్మ నందనమ్మ!
సీ: పార్టీలు వర్షించు పైకమ్ములాశించి
పంచాంగములు సెప్పు పండితులకు
పాశ్చాత్య సంస్కృతీ వ్యామోహ వంకాన
మునిగి తేలేడు కుర్రమూకలకును
అవినీతి దుర్గంధ మత్తరుగానెంచి
గర్వించు అధికార గణములకును
అభివృద్ధిపథములోనరుగు వారలజూచి
కుళ్ళుచుండెడినట్టి కుమతులకును
ఆ: నమ్మినట్టి వారి నట్టేట ముంచెడు
మోసబుద్ధి గలుగు మ్రుచ్చులకును
మంచిమనసులొసగి మహితమార్గమ్ములో
నడపవమ్మ నీవు నందనమ్మ
ఉ: అందముచిందగావలయు అందరిమానసవీధులందు, ఆ
నందము నిండగా వలయు నాకపు సౌఖ్యలందగావలెన్
నిందలులేని జీవితము నిర్మలరీతిని సాగగావలెన్
నందననామవత్సరమనారత కీర్తిని గూర్పకోరెదన్
2. నందనమా నీకువందనం
కుమారి శ్రీపాదశ్రీమయి (వయస్సు 7 సంవత్సరములు)
వసంతమాసం వచ్చింది
దుర్గమ్మకు ఉత్సవం జరిగింది
బడికి ఒకపూట విరామం దొరికింది
ఆటలకు విడుపు పెరిగింది
కోకిల కుహూ కుహూ కూసింది
బదులుగ మేమూ అరిచాము
కోపంతో అది రెచ్చింది
కిలకిల నవ్వులు నవ్వాము
మామిడి వేపలు పూయంగా
విరిసిన పూలు కురిసాయి
ఆనందంగా గెంతాము
పాటలు పాడుతూ ఆడాము
నందననామం నాదంటూ
కొత్తసంవత్సరం వచ్చింది
ఉగాదిపచ్చడి తిన్నాము
కొత్తబట్టలూ కట్టాము
(సశేషం)
Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 23, Apr 2012 1:12:27 AM IST శ్రీనందననామవసంతోత్సవం – కవితాగోష్టి
విజయవాడ టౌన్ వైజ్ మెన్స్ క్లబ్ మరియు నవ్యసాహితీసమితి విజయవాడశాఖ సంయుక్త ఆధ్వర్యంలో 21-4-2012 శనివారం సాయంత్రం 6-30 గంటలకు విజయవాడ సత్యనారాయణపురంలో విజయవాడ టౌన్ వైజ్ మెన్స్ క్లబ్ సేవాకేంద్రమునందు శ్రీనందననామవసంతోత్సవం సభ జరిగింది. తొలుత క్లబ్ మరియు నవ్యసాహితీసమితి విజయవాడ శాఖ అధ్యక్షులు శ్రీకాలనాధభట్ట వీరభద్రశాస్త్రి స్వాగతం పలుకుతూ ఖరనామసంవత్సరం ఎంతో దిగులు కలుగచేసివెళ్ళిందని, ఈనందనంలోనైనా ప్రజలకు సుఖశాంతులు కలుగుతాయని ఆశాభావం వ్యక్తంచేసారు. అంతర్జాలం విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చినె ఈరోజుల్లో రచయితలు తమ రచనలను అందులో నిక్షిప్తంచేసుకోవాలని ఆవిధంగా వారిరచనలు విశ్వవ్యాప్తంగా చదవబడగలవని సూచించారు.
సవానీ ట్రాన్స్పొర్త్ అధినేత శ్రీ ఆర్ డి షా వైజ్మెన్స్ సంస్థగురించి పరిచయంచేస్తూ విజయవాడటౌన్ క్లబ్ చేసిన చేస్తున్న సేవలను గురించి తెలిపారు.
ఈనాటి సభకు అధ్యక్షతవహించిన కౄష్ణాజిల్ల రచయితల సంఘ ప్రధానకార్యదర్శి డా.జి.వి.పూర్ణచందు మాట్లాడుతూ ప్రపంచంలొ ఎన్నోదేశాలలోని తెలుగువారు ఈఅంతర్జాలాన్ని తమ దైనసందికజీవనంలో అతిముఖ్యమైన అంశంగాపరిగణిస్తూవుంటే భారతందేశంలోని మన తెలుగు రచయితలు బహుకొద్దిమందిమాత్రమే అంతర్జాలాన్ని వుపయోగిస్తున్నారని. రచయితలందరూ తప్పకుండా అంతర్జాలంలో తమరచనలను పొందుపరచాలని కోరారు
ముఖ్య అతిథి మాజీమంత్రివర్యులు మాన్యశ్రీమండలి బుద్ధప్రసాద్ గారు మట్లాడుతూ ఎక్కువమంది రచయితలు యాంత్రికంగా రచనలు చేస్తున్నారేతప్ప ఒక దిశాదశ నిర్దేశంగా సమాజానికి వుపయోగపడే రచనలు చాలా తక్కువమంది రచిస్తునారని ఈ పద్ధతి మారాలని, నేటి సామాజిక, సాంఘిక రాజకీయాలాలోని కుళ్ళును బహిర్గతంచేయాలని పిలుపునిచ్చారు.
డా.వేదాంతంరామకౄష్ణమాచార్యులు వందనసమర్పణతో సభముగిసి, వెనువెంటనే ఆంధ్రా లయోలా కళాశాల తెలుగు ఉపన్యాసకులు శ్రీగుమ్మాసాంబశివరావుగారు సమన్వయకర్తగా కవితాగోష్టి ప్రారంభమయింది. (సశేషం)
Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 22, Apr 2012 2:31:48 PM IST విజయవాడ వైజ్ మెన్స్ క్లబ్ మరియు
నవ్యసాహితీసమితి (రిజిస్టర్ద్ ) విజయవాడ శాఖ
సంయుక్త ఆధ్వర్యంలో
నందన వసంతోత్సవం - కవితాగోష్టి కి ఆహ్వానం
సమయం: 21-4-2012 శనివారం సాయంత్రం 6 గంటలకు
వేదిక: విజయవాడ సత్యనారాయణపురం మారుతీవ్యాయామశాల ఎదురుగా
గాయత్రీవైద్యశాల మేడమీద వైజ్ మెన్స్ క్లబ్ సేవాకేంద్రము
సభాధ్యక్షులు:
డా.జి.వి.పూర్ణచందు
కృష్ణాజిల్లా రచయితలసంఘ ప్రధానకార్యదర్శి
స్వాగతోపన్యాసం
కాలనాధభట్ట వీరభద్రశాస్త్రి
ముఖ్య అతిథి
మాజీమంత్రివర్యులు మాన్యశ్రీ మండలిబుద్ధప్రసాద్
ఆత్మీయ అతిథి
శ్రీ ఆర్ డి షా
సవానీట్రాన్స్ పోర్ట్ అధిపతి
కవితాగోష్టి సమన్వయకర్త
శ్రీగుమ్మాసాంబశివరావ్
కవితాగోష్టిలో పాల్గొను కవులు, కవయితృలు
శ్రీపాలపర్తి శ్యామలానందప్రసాద్
డా.వెన్నా వల్లభరావు
డా.రెజీనా
డా. వేదాంతం రామకృష్ణమాచార్యులు
శ్రీపువ్వాడ తిక్కనసోమయాజి
శ్రీమతి పి.నాగశ్రీలక్ష్మి
శ్రీచలపాక ప్రకాష్
శ్రీసర్వజిత్
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుందరి
శ్రీసస్యశ్రీ
శ్రీ కె ఎస్ రామారావు
శ్రీమతికోకావిమలకుమారి
శ్రీకలిమి యోగేష్
శ్రీజమ్ములమూడి
శ్రీమతి ఉమామహేశ్వరి
శ్రీ కె ఎల్ ఎన్ శర్మ
శ్రీపి.మురళీకుమార్
శ్రీమతి కావూరు సత్యవతి
శ్రీవిష్ణుభట్ల రామకృష్ణ
శ్రీపాశంగోపాలకృష్ణమూర్తి
శ్రీమతి ఉప్పలపాటి నందినీప్రియ
సాయంత్రం 5-30 అల్పాహారము
Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 19, Apr 2012 6:16:13 PM IST
|
|
|
 |
| Advertisements |
|
|
 |
|