Rasamanjari Rasamanjari wrote at: 2, Feb 2013 1:12:31 AM నీ జీవితంలోని ఆనందం
అనేది నీ ఆలోచనల్లోని నాణ్యతను బట్టి ఉంటుంది 1 person liked it | I like this! | View / Post Comments
Rasamanjari Rasamanjari wrote at: 2, Feb 2013 0:47:01 AM నేస్తమా అని పలకరించే హృదయం నికుంటే
నీ నేస్తానికి చిరకాలం నేను తోడుంటా I like this! | View / Post Comments
Rasamanjari Rasamanjari wrote at: 31, Jan 2013 11:06:00 PM కురిసే ప్రతి వర్షపు బిందువు స్వాతిముత్యము కాలేదు!
విరిసే ప్రతి పువ్వు పరిమళాన్ని వెదజల్లలేదు!
ప్రవహించే ప్రతి వాగు సెలయేరు కాలేదు!
కనిపించే ప్రతి రాయీ విగ్రహం కాలేదు!
ఎదురయ్యే ప్రతి మనిషీ స్నేహితులు కాలేరు!! 1 comments | 2 people liked it | I like this! | View / Post Comments