| aks kiran wrote at: 10, Aug 2010 10:37:30 PM అలవాటయిన స్వప్నం
అందుకే త్వరగా కరుగదు
అనుభవం నుండి అభివృద్దికి
నిరాశ నుండి ఆశకు
చేరుకునే దోవలో
మెట్లు ఎన్నో? అంతస్తులు ఎన్నో?
పరాజయమిచ్చిన పౌరుషంతో
విజయలందించిన స్పూర్తితో
మరో అడుగు ముందుకేస్తూ
వెనుకనే పరిశీలన చేస్తూ
గతి తప్పక ప్రగతి సాధిస్తూ
జగతి అంతా జయిస్తూ
నిగర్వియై నిరాడంబరియై
హుందాతనముట్టిపడగా
కష్టాలందు ఉదారత
నష్టాలందు జాగురూకత
ఇది
అలవాటయిన ఒక స్వప్నం
బహుశా
ఎప్పటికీ ఇది చెదరదు
1 comments | 1 person liked it | I like this! | View / Post Comments |
|
| aks kiran wrote at: 9, Aug 2010 9:56:09 PM ఆదియు తానే అంతము తానే...
వాయువు తానే అగ్నియు తానే...
నింగియు తానే నేలయు తానే...
జలమును తానే బలమును తానే...
తనే తనే సర్వము తానే...
సర్వాంతర్యామియు తానే...
సర్వలోక దేవుడును తానే... I like this! | View / Post Comments |
|
| aks kiran wrote at: 9, Aug 2010 9:49:46 PM whether you believe you can do a thing or not, yes you are right I like this! | View / Post Comments |
|
| aks kiran wrote at: 8, Aug 2010 10:38:05 PM చీకటి నుండి వెలుగుకు
అబద్ధం నుండి నిజానికి
భ్రమ నుండి వాస్తవానికి
సంకుచితం నుండి విశాలత్వానికి
నిరాశ నుండి ఉత్సాహానికి
వ్యర్ధం నుండి ఉపయుక్తానికి
స్వార్ధం నుండి సమాజానికి
వ్యక్తి నుండి వ్యవస్థకు
వ్యసనం నుండి హసనానికి
శక్తి నుండి యుక్తికి
కర్మ నుండి కర్తకు
నిన్నటి నుండి రేపటికి
నిరంతరం సాగించు నీ పయనం
1 person liked it | I like this! | View / Post Comments |
|
| aks kiran wrote at: 8, Aug 2010 10:23:19 PM There are many ways of going forward, but only one way of standing still I like this! | View / Post Comments |
|
| aks kiran wrote at: 6, Aug 2010 9:38:59 PM నిన్నటి గతం ...
రేపటి భవిష్యత్తు ...
నేటి వర్తమానానికి
ఆలంబన కాగా
ఎందుకు ఆందోళన?
సాఫీగా జీవితాన్ని సాగించక...
I like this! | View / Post Comments |
|
| aks kiran wrote at: 6, Aug 2010 9:30:47 PM some memories are realities, they are better than anything that can happen again I like this! | View / Post Comments |
|
| aks kiran wrote at: 3, Aug 2010 10:16:08 PM a friendship can weather most things and thrive in thin soil; but it needs a little much of letters and phone calls and small silly presents every so often - just to save it from drying out completely. 2 people liked it | I like this! | View / Post Comments |
|
| aks kiran wrote at: 1, Aug 2010 10:37:32 PM గగనానికి
సిగ్గేసింది
మబ్బు పైటను
ముఖాన ముసుగేసింది
అంతలోనే
మెరుపై
ఓరకంట
చిరునవ్వు విసిరింది
అది చాలదూ ....
పుడమి ఎదపై
వరాల
వానజల్లు కురియడానికి 1 comments | 2 people liked it | I like this! | View / Post Comments |
|
| aks kiran wrote at: 30, Jul 2010 0:01:03 AM మరువ జాలని మధుర స్మృతులు
మది నిండా మనగలిగితే
మనసా! మనోహరావనిలో
మరణమైనా మరి మధురమే! 1 person liked it | I like this! | View / Post Comments |
|
| aks kiran wrote at: 29, Jul 2010 11:36:51 PM మల్లియలలా స్వచ్చమైన స్నేహం కోసం
వెన్నలా మృదువైన హృదయం కోసం
వెన్నెలలా చల్లని ఆత్మీయత కోసం
పసి పాప మోములోని నిర్మలత్వం కోసం
మరింతగా అన్వేషణ
ఇది నిరంతరం సాగే నా పయనం 1 person liked it | I like this! | View / Post Comments |
|
| aks kiran wrote at: 29, Jul 2010 11:28:39 PM the road to a friend's house is never long I like this! | View / Post Comments |
|