| | | | | Female Hyderabad
| Friends
| |
| | Anuradha kovvali http://www.telugupeople.com/profiles/kovvalilaxmi
| Anuradha kovvali wrote at: 29, Jan 2014 11:42:41 AM రాబోయే ఎన్నికలు ప్రజలకి అగ్ని పరీక్ష లాంటివి.ఇవే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరివి.తెలుగు ప్రజలు రెండుగా చీలడం అనివార్యమైంది. విజ్ఞతని డబ్బుగెలవకుంటే కొంతవరకు నయం. అవసరాలు, ఆశలు అంతు లేనివి. కేవలం ఎన్నికలప్పుడు ఇచ్చే డబ్బు తీర్చలేవని తెలిసి కక్కుర్తి పడకపోతే కొంతవరకు నయం.కాని ఈ వైయుక్తిక అబద్దాల ప్రపంచ చట్రం లో కొన్ని నిజాలు పేద ప్రజల్లోకి తీసుకేల్లెడేవారు? I like this! | View / Post Comments | | | Harinath Reddy wrote at: 28, Jan 2014 10:57:34 AM is now a friend! I like this! | View / Post Comments | | | Anuradha kovvali wrote at: 18, Jan 2014 7:42:46 AM మనిషి లోని అంతర్గత శక్తులని వెలికి తీసి ఆనందాన్నిచే కళ కొంతమందిలోనే ఉంటుంది. అలాంటి వారు మీ స్నేహితులైతే మీ ప్రాణాలని ఫణంగా పెట్టి ఆ స్నేహాన్ని, స్నేహితులని కాపాడుకోండి 5 comments | 1 person liked it | I like this! | View / Post Comments | | | Anuradha kovvali wrote at: 16, Jan 2014 9:28:30 AM తెలుగు ని మృత బాష గా అందరు భావిస్తున్న రోజుల్లో ఇలాంటి వెబ్సైటు ఉందని తెలిసి ఆశ్చర్య పోయాను. ఒక ప్రాచీన బాష గా చెప్పుకుంటున్నారు. చిన్న చేపని పెద్ద చేప మింగేసినట్లు, చిన్న సంస్కృతి ని పెద్ద సంస్కృతిని మింగేసినట్లు తెలుగు ని ఇతర బాషలు మింగేసాయి. ఒక తరం నుంచి మరో తరానికి కొన్ని విలువలు బదిలీ అవ్వాలి. కానీ తెలుగు విన్పించకుండా పాయినందున ఈ తరం వారు చాల కోల్పోతున్నారు. I like this! | View / Post Comments | | | EReddi E Reddy wrote at: 15, Jan 2014 10:26:32 AM is now a friend! I like this! | View / Post Comments | | | Varanasi Krishnamohan wrote at: 15, Jan 2014 10:26:21 AM is now a friend! I like this! | View / Post Comments | |
Recently added Videos: None at this time!
Login to Start connecting with Anuradha and over a Million other Telugu people world-wide!
| | | |
|
Advertisements |
|
|
|
Advertisements |
|