VENKATA KIRAN KUMAR THRIPURARIBHOTLA SHARMA http://www.telugupeople.com/profiles/dkmca10
| VENKATA KIRAN KUMAR THRIPURARIBHOTLA SHARMA wrote at: 12, Oct 2012 3:10:20 AM చీరలేవి? వోణీలేవి?
జేన్స్ లు జీర్ణించాయి ఔన్స్ లు హరించాయి!
కలం పట్టి కదం తొక్కి ప్రజలనాడి చేతపట్టీ
కదలాల్సిన జర్నలిజం కనుచూపుల జాడలేదు!
ఏముంది ఈ దేశంలో ?
ధనం అనే జనం తప్ప!!
స్వచ్చంధపు ప్రజాస్వామ్యం
యాచించే నాయకత్వం
ఒకే వరలో రెందు కత్తులు
దబ్బున్న వాడు వరనే కొంటాడు
ఏముంది ఈ దెశంలో?
కామం అనే కాటి తప్ప!!
శిక్షలేవి ? క్షమాభిక్షలేవి?
ఉన్నాయి రెండూ ఉన్నాయి !
శిక్ష వేయాల్సిన వాడికి క్షమాభిక్ష !
క్షమించదలచిన వాడికే శిక్ష!
నవ్వరా నా దేశన్ని చూసి స్వతంత్రం ఇచ్చిన పరదేశీయులు ?
ఏముంది ఈ దెశంలో?
ధనవంతుడి ధరణి తప్ప!!
వినర భారతీయుడా! ఓ ఙ్నానశూరుడా !
నీ దేశపు సంస్క్రుతికి నీవు అవ్వాలిరా నిదర్శనం !
నీ భాష నీరధికి నీవేరా అలల తీరం!
ప్రతి వాడు నిన్ను చూసి నేర్వాలిరా!
ప్రతి నాడు నిన్ను పొగిడి పొంగాలిరా!!
...................................................కిరణ్ కుమార్........................
| | Login to post your comments / feedback! Login Box is below... | | Bharanisrinivas Dasari liked at: 14, Oct 2012 12:41:19 PM | | VENKATA KIRAN KUMAR THRIPURARIBHOTLA SHARMA liked at: 12, Oct 2012 3:10:59 AM |
Login to Start connecting with VENKATA KIRAN KUMAR and over a Million other Telugu people world-wide!
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|