VENKATA KIRAN KUMAR THRIPURARIBHOTLA SHARMA http://www.telugupeople.com/profiles/Dkmca10
| VENKATA KIRAN KUMAR THRIPURARIBHOTLA SHARMA wrote at: 12, Oct 2012 3:10:51 AM ..............................శ్రీ రామ జయం............................
:::::::::::::::::::::::::::::::::ఈ దేశం:::::::::::::::::::::::::::::::::::::::::::
తెలుగు లేదు వెలుగు లేదు!
ఆడతనానికి అరుగులేదు!
మానవత్వపు పరువులేదు!
ఏముంది ఈ దేశంలో ?
పర దేశపు పరువు తప్ప!!
స్వాతంత్ర్యం అని అరిచారు !
గణతంత్రం అని నినదించారు 1
విదేశీ సూత్రం అరువు తెచ్చారు !
ఏముంది ఈ దేశంలో ?
కుల మతాల కుట్ర తప్ప !
వెళ్ళి పోయిందా మన దేశపు సంస్క్రుతి !
మసి బారిందా మనకున్న కొద్ది నీతి!
చెర విడిచిన మన జాతి! చెరిపే పెద్దల పెను సూక్తి!
ఏముంది ఈ దేశంలో ?
రాజకీయ రాక్షసి తప్ప
| | Login to post your comments / feedback! Login Box is below... | | VENKATA KIRAN KUMAR THRIPURARIBHOTLA SHARMA liked at: 12, Oct 2012 3:12:18 AM |
Login to Start connecting with VENKATA KIRAN KUMAR and over a Million other Telugu people world-wide!
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|