Coding Programming http://www.telugupeople.com/profiles/CODER2010
| Coding Programming wrote at: 5, Apr 2010 11:01:29 AM న్యూయార్క్ : ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితా టాప్ టెన్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఉక్కు దిగ్గజం లక్ష్మీమిట్టల్ స్థానం సంపాదించారు. 2010 సంవత్సరం బిలియనీర్ల జాబితాను ఫోర్బ్స్ పత్రిక బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాలో 29 బిలియన్ డాలర్ల ఆస్థితో ముఖేష్ అంబానీ నాలుగో స్థానాన్ని పొందగా, 28.7 బిలియన్ డాలర్ల ఆస్తితో లక్ష్మీమిట్టల్ ఐదో స్థానాన్ని సాధించారు.
కాగా, ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితా బారతీయులకు చేదు వార్తనే మిగిల్చింది. భారత్ లో బిలియనీర్లు తగ్గారని ఫోర్బ్స్ ప్రకటించింది. 29 మంది భారతీయులు ఈ ఏడాది బిలియనీర్ల హోదాను కోల్పోయారని ఫోర్బ్స్ వెల్లడించింది. గతంలో ఆసియాలో అత్యధిక ధనవంతులున్న దేశంగా నిలిచిన భారత్ ఈ సారి ఆ స్థానాన్ని
| | Login to post your comments / feedback! Login Box is below... |
Login to Start connecting with Coding and over a Million other Telugu people world-wide!
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|