DurgaMadhuri DurgaMadhuri http://www.telugupeople.com/profiles/NagaDurga
| DurgaMadhuri DurgaMadhuri wrote at: 10, Apr 2012 10:24:52 AM పదాల వాణి నిన్ను ఏ నామాలతో పిలువను
స్వరాల రాణి నిన్ను ఎన్ని రాగాలతో రంజిమ్పచేయను
శ్వేతా వస్తారా దారి నిన్ను పీతాంబరాలతో పూజించనా
సకల జగత్తుకు మూలమైన బ్రహ్మ కలత్రా
నిన్ను ఏ కలలతో కాలువను కల్యాణి
సుమధుర భాషిని సుహాసిని విరించి హ్రిదయ వాసిని
విద్యాదాయినీ వినయ ప్రదాయిని విజయ కారిణి
మంగళ రూపిని మహిమాన్విత సరస్వతి
సదా నీ కృప ప్రసరించు నీ సర్వ రూపార్చన మా చేత గావించు
-- నాగిని
| | Login to post your comments / feedback! Login Box is below... | | Ch Raju liked at: 10, Apr 2012 1:53:36 PM |
Login to Start connecting with DurgaMadhuri and over a Million other Telugu people world-wide!
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|