ramulu ch http://www.telugupeople.com/profiles/Ramulbhai
| ramulu ch wrote at: 20, May 2010 11:23:59 PM ఆంధ్రలో తుఫాను వచ్చిన ప్రతిసారి ఇంతకాలం రాష్ట్రం మొత్తాన్ని కలతబెట్టి ఆలోచింపజేశారు.వద్దని తెలంగాణవాళ్ళు మొత్తుకుంటున్నా పోలవరాన్ని కట్టితీర్తమని శాసిస్తున్నరు.ఇటువంటి తుఫానులకు తోడుగా గోదారిలో ఉధ్రుతమైన వరదలు వచ్చి ఉత్తరాంధ్రను మొన్నటి క్రిష్న వర్దలు కర్నూలును,పాలమూర్ను ముంచినట్లు ముంచేస్తే హైదరాబాదులో ఉన్న ఆంధ్రవాళ్ళు హాయిగానే ఉంటారు కాని ఆప్రాంతంలోనే జీవితాలను గడుపుతున్నవాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళ ఇండ్లన్ని బతుకమ్మల తీరుగ తేలాడే పరిస్థితి ఉంటుందని జల నిపుణులు హెచ్చరిస్తుంటే, పోలవరం వల్ల లబ్దిగురించే ఆలోచిస్తున్నరే కాని ప్రమాదం గురిచి ఎందుకు ఎవ్వరూ పట్టించుకుంటలేరో అర్ధం కాకుండ ఉన్నది.పైన తెలంగణలో ప్రాజెక్టులు ముందుగా చేపడితే,పూర్తిచేస్తే ఎంతవర్షం వచ్చినా వరదలతొ ఉత్తరాంధ్ర తల్లడిల్లే పరిస్థితి ఉండదని సలహా ఇస్తుంటే అదేదో తెలంగాణవాళ్ళు ఎక్కడ బాగుపడతారో అని ఆలోచిస్తున్నరే కాని అక్కడి సాధారణ సగటుజీవి గురించి అక్కడి జలనిపుణులు ఎందుకు ఆలోచిస్తలేరో ,తమ ప్రజలగురించి ఆరాటపడ్తలేరో బుద్ధిజీవులు ఆలోచించాలి.
| | Login to post your comments / feedback! Login Box is below... | | sandra sandra spuig wrote at: 31, May 2022 8:55:39 AM I will add a little layer by saying thank you for this blog both playful and intelligent. It is a real pleasure to come and sail there.
voyance srieuse gratuite par mail offerte
| | ramulu ch liked at: 23, May 2010 7:07:02 AM | | gopal singh wrote at: 21, May 2010 2:49:50 AM What is this?
|
Login to Start connecting with ramulu and over a Million other Telugu people world-wide!
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|