|
| | Prakash Reddy Addunoori http://www.telugupeople.com/profiles/White_Feathers
| Prakash Reddy Addunoori wrote at: 11, Aug 2010 2:02:37 AM నిద్ర జార్చుకున్న నింగి మధ్య
విరగ పూసిన కలువ
ఆపై వేచిన తుమ్మెద పలకరింపు..
కంటి కొలకులు చూసిన
ముత్యాల పలవరింపు..
అలసిన అలజళ్ళను అలవోకగా ఏరుకుంటూ..
ఒడిలిన తెరల వెనకగా
ఎగబ్రాకిన వేకువ కిరణం..
వెచ్చగా ఒళ్ళిరిచుకున్న
జ్ఞాపకాల గుబాళింపు..
| | Login to post your comments / feedback! Login Box is below... |
Login to Start connecting with Prakash Reddy and over a Million other Telugu people world-wide!
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|
|
|
(C) 2000-2023 TeluguPeople.com, All Rights Reserved.
|
|
|