Anuradha kovvali http://www.telugupeople.com/profiles/kovvalilaxmi
| Anuradha kovvali wrote at: 16, Jan 2014 9:28:30 AM తెలుగు ని మృత బాష గా అందరు భావిస్తున్న రోజుల్లో ఇలాంటి వెబ్సైటు ఉందని తెలిసి ఆశ్చర్య పోయాను. ఒక ప్రాచీన బాష గా చెప్పుకుంటున్నారు. చిన్న చేపని పెద్ద చేప మింగేసినట్లు, చిన్న సంస్కృతి ని పెద్ద సంస్కృతిని మింగేసినట్లు తెలుగు ని ఇతర బాషలు మింగేసాయి. ఒక తరం నుంచి మరో తరానికి కొన్ని విలువలు బదిలీ అవ్వాలి. కానీ తెలుగు విన్పించకుండా పాయినందున ఈ తరం వారు చాల కోల్పోతున్నారు.
| | Login to post your comments / feedback! Login Box is below... |
Login to Start connecting with Anuradha and over a Million other Telugu people world-wide!
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|