priyanka rautela http://www.telugupeople.com/profiles/priyankarautela
| priyanka rautela wrote at: 11, Jan 2011 12:47:23 PM
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
సాయి బంధువులారా మీకందరికీ సాయి అనుగ్రహం లబించాలని బాబాని వేడుకుంటున్నాను.
బాబా లీలలు ప్రతిరోజు వ్రాసే భాగ్యాన్ని నాకు, చదివే అదృష్టాన్ని మీకు కలగచేసినందులకు మనం బాబాకు యెల్లప్పుడు కృతజ్ఞలమై ఉండాలి. సాధ్యమైనంతవరకు తెలుగులోకి తర్జుమా చేస్తున్నాను. ఒకవేళ తెలియక పొరపాట్లు యేమయినా ఉంటే దయచేసి తెలియపర్చండి.
మనకు సాథారణంగా ఒక అలవాటు ఉంది. అపరహ్ణంవేళ యెవరు వచ్చినా భిక్ష వెయ్యకూడదు అని. ఒకవేళ అపరాహ్ణంవేళ బాబాగారు భిక్షకుని రూపంలో వచ్చి ఉండవచ్చు
*****************************************************************************
ఈ బాబా లీల శ్రీమతి ప్రియాంకా రౌతేలా గారు తమ బ్లాగ్లో పోస్ట్ చేసినది. దానియొక్క అనువాదం ఇప్పుడు మీకు తెలియపరుస్తున్నాను.
మన అందరికీ కూడా బాబా గారి దర్శనం కావాలనే కోరిక ఉంటుంది. మన సద్గురు సాయినాథుని అనుగ్రహం కోసం మనం యెన్నోవిథాలయిన పూజలు వ్రతాలు అన్నీకూడా మనకు తెలిసినంతలో చక్కగా చేస్తాము. కాని బాబాగారు మన ఇంటికి యేదోరూపంలో వచ్చారనే సంగతి మనం గ్రహించలేము. బిక్షకుని రూపం కావచ్చు, సాధువు రూపంలో కావచ్చు, శునకం లేక పక్షి రూపంలో నైనా వచ్చిఉందవచ్చు.
http://telugublogofshirdisai.blogspot.com/2011/01/blog-post_
| | Login to post your comments / feedback! Login Box is below... |
Login to Start connecting with priyanka and over a Million other Telugu people world-wide!
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|