TeluguPeople
Home | Activity | Videos | Classifieds | Groups | Discussion | Galleries | Business | Blogs | Chat | Calender | Sports
   Login | I am new, Sign me up! Help | Font Help  
Videos
Cinema Gallery
News in Pix
Fashion / Masti
Sports
Travel / Leisure

Tu Muskura (Katrina) - song from Yuvvraaj

Balakrishna's new film launch

News in Pictures - September

Priya & Richa on Ramp Stills

Sports News in Pictures

NYC and Las Vegas from above, at night
 
Regional News: NRI News
మొగుడ్స్-పెళ్ళామ్స్ మురిపాలు



సాంస్కృతిక కార్యక్రమాల చైర్ పర్సన్ మంజు భార్గవ, యువజన విభాగం సమన్వయకర్త గిరిజ కొల్లూరి చక్కని సమన్వయంతో కార్యక్రమాలను నిర్వహించారు. రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని సభ్యత్వ కమిటీ చైర్ పర్సన్ లక్ష్మి మల్లెల, కోశాధికారి ఇందిర యలమంచి, రోహిణీకుమార్ వేముల చూసుకున్నారు. కార్యక్రమానికి హాజరైన వారికి ట్రోఫీలను ఐటి విభాగం చైర్ పర్సన్ సత్య నేమన రిజిస్ట్రేషన్ సమయంలోనే అందజేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో టిఎఫ్ఎఎస్ సంస్థ కార్యానిర్వాహకవర్గ సభ్యులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా చక్కగా కృషి చేశారు.

ఈ సందర్భంగా శివారెడ్డి చేసిన డ్యాన్సులు, మిమిక్రీ ఆహూతులందరినీ ఎంతగానో అలరించాయి. బుజ్జిగాడు సినిమాలో నటించిన సంజన చేసిన హుషారెత్తించే నృత్యాలు ఆహూతులను ఊర్రూతలూగించాయి. మాటీవీ సూపర్ సింగర్ శ్రీనిధి, గాయకుడు రఘురామ్ చక్కని పాటలతో అలరించారు. వెటరన్ గాయకుడు గరికపాటి ప్రభాకర్ తన కుమార్తె శ్రుతితో కలిసి అమరగాయకుడు ఘంటసాల పాడిన పాటలతో అందరినీ మైమరపించాయి. అనంతరం అతిథులందరికీ షడ్రసోపేతమైన విందు భోజనాన్ని నిర్వాహకులు సరఫరా చేశారు. ఈ కార్యక్రమం ఆ రోజు అర్ధరాత్రి వరకూ ఉత్సాహపూరితంగా కొనసాగింది.

దీపావళి వార్షిక పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకున్న గ్రూప్ ఇదే వేదిక మీద తమ ప్రదర్శన నిర్వహించింది. దీపావళి పోటీల్లో మొత్తం 375 మంది పాల్గొన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న చిన్నారులందరికీ టిఎఫ్ఎఎస్ పార్టిసిపేషన్ ట్రోఫీలను అందజేసింది. అలాగే వార్షిక టెన్నిస్ పోటీల్లో విజేతలకు ఇదే వేదిక మీద ట్రోఫీలను ప్రదానం చేశారు.

టిఎఫ్ఎఎస్ సంస్థకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న హైదరాబాద్ కు చెందిన ఒబిలి సంస్థ చైర్మన్ ఒబిలి రామచంద్రారెడ్డిని సంస్థ న్యూజెర్సీలోని కోరియాండర్ హొటల్ లో ఘనంగా సన్మానించింది. హాస్యనటుడు శివారెడ్డిని, శ్రీనిధిని, జి.వి. ప్రభాకర్ ను, శ్రుతిని, గాయకుడు రఘురామ్ ను, నటి సంజనను సంస్థ అధ్యక్షుడు దాము గేదల, కార్యనిర్వాహకవర్గం కలిసి సన్మానపత్రం ప్రదానం చేసి సన్మానించారు. స్థానిక వలంటీర్ల సహాయ సహకారాలతో గనగోని అతిథులకు సీటింగ్ ఏర్పాట్లు చక్కగా చేశారు.

ఎడిసన్ లోని భారతీయ రెస్టారెంట్ కోరియాండర్ యాజమాన్యం ఇంటి రుచులతో కూడిన చక్కని 'దీపావళి విందు భోజనం' ఏర్పాటు చేశారు. భోజనంలో గుత్తి వంకాయ, ఆంధ్రా లడ్డు, పప్పు చారు, దీపావళి ప్రత్యేక స్వీట్ తో పాటు పలు ఆంధ్ర వంటకాలను వడ్డించారు. టిఎఫ్ఎఎస్ ప్రెసిడెంట్ దాము గేదల ఆహూతులందరికీ, కార్యక్రమ నిర్వహణలో ప్రోత్సాహం, సహకారం అందించిన వలంటీర్లు, సంస్థ ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమానికి కార్పొరేట్ స్పాన్సర్లుగా వ్యవహరించిన వారికి, లక్ష్మి, ఒబిలి రామచంద్రారెడ్డి, మల్లారెడ్డి, వినోద్ కొండూరు, మహేందర్ ముసుకు, అమర్ రెడ్డి, ఇతర మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.


Be first to comment on this News / Article!

Pages:   -1-   2  


 
Headline News
CM neglecting T-Ministers: Kamalakar Rao
Social Welfare Deputy Director in ACB net
Babu chided for outburst at Nampally PS
No Cabinet reshuffle soon: Diwakar Reddy
State receives 33% excess rainfall
ACB to register cases against APIIC-Emaar accused
Leaking pipe poses danger to Srisailam power house
Lok Satta to celebrate 4th anniversary
Centre releases Rs 142 cr for states rural roads
56 crore released for Arogyasri facilities
Bandh hits coal production in Singareni
Bandh hits Hyd -Kolkata air services
Jagans supporters in Cabinet should resign: Palvai
TDP to fight over reimbursements: Babu
CM invites Babu for talks
Seemandhra MPs to complain against T colleagues
Group-1 prelim results in 45 days
TDP MLA's arrest, Babu demands apology
Govt committed to fee reimbursement: Pilli
Stand by commitment on fee reimbursement: LSP
Jagan visits naxal-hit villages
37 gates lifted in Jurala
Ready to face bullets over G-1 issue: Yaskhi
TDP to support bandh call: Nagam
OU students force govt to rethink on G1 exams
T- Ministers for postponement of G-1 exams
All set for Group 1 exams
APPSC candidates approach SHRC
Use RTI Act to expose rulers: LSP chief
Jagan resumes Odarpu Yatra
G-1 exams to go ahead on schedule (1 comment)
Court stays Komaram Puli release
Rosaiah writes to YSRs widow
One year on, CM to focus on schemes launched by YSR
DGP reviews security measures for G-1 exams
Rajinikanths daughter Soundarya weds
One dies in Jagans Odarpu Yatra
Govt to move SC over HCs ruling on fee reimbursements
Botsa pleas T-protagonists not to disrupt G1 exams
CMs ill health postpones new trains' launch
More Headline News...
 
Special Stories
Men Attracted Towards Women With a Waist-to-hip Ratio of 0.7
దీపక్ పై తల్లిదండ్రుల కోపం!
ఎమ్మెల్యేలకు శునక భయం
టీచర్ కు విముక్తి
ఇదే అవకాశం
'పురాతన' డైరెక్టరీ
పార్లమెంట్ కు రక్షణ గొడుగు
ఒరిస్సాలో 'అవతార్' (1 comment)
మళ్లీ అశోకుని శకం!
అతివల తహతహ (1 comment)
బలవుతున్న భక్తులు
'టీ' కోసం మందు త్యాగం (2 comments)
సూర్యునిదే ఆ తప్పు!
'గ్రేటర్' తప్పు ఫ్లైట్లకు ముప్పు
మళ్లీ 'పిల్' యాడ్స్
కొడుకు ప్రేమకు తల్లి బలి
ఇక బ్రెస్ట్ బాంబులు
వార్తలకు 'నెట్'
'ఎయిర్ షో' టేకాఫ్
పెళ్ళి ఊరేగింపులు కట్!
More Special Stories...
Business
Spandana plans to raise Rs 1500cr via IPO
BSNL posts a massive Rs 1,822 cr loss
AppLabs acquires online software tester ValueMinds
Andhra Bank staff to observe one-day strike on Aug 18
Businesses set 60 day deadline to install fire safety measures
Orders on Raju's bail plea reserved
Internet Explorer 9 beta due on September 15
Lending rates will not rise, says Pranab
అమ్మకానికి సెక్స్ కామ్
టాప్ టెన్ లో ముఖేష్
More Business...
Life Style
వేధించే కోడళ్లు! (2 comments)
అమ్మో! ఆడాళ్ళ షాపింగ్!!
వేటాడిన ఒంటరితనం
ప్రాణాలు తీసిన 'అక్రమం'
మంచినీళ్ళివ్వలేదని...
అంతా ముగిసింది: ఎంఎఫ్ (2 comments)
పెళ్ళి ఊరేగింపులు కట్!
కొడుకును చంపేసిన తల్లి
సూపర్ చోరుడు!
మీ సంగతి చెప్పే కాఫీ
More Life Style...
Sports
Saina to skip RG Khel Ratna ceremony
Shooter Gagan Narang gets 21 lakh award
Saina is brand ambassador of AP Tourism
Queens Baton received in city
దున్నేసిన చార్జర్స్
డెవిల్స్ ఘనవిజయం
ముంబై ఇండియన్స్ విజయం
జారిపోయిన చార్జర్స్
ఐపిఎల్ 3కి అంతా సిద్ధం
పాక్ క్రికెట్ జట్టు ప్రక్షాళన (1 comment)
More Sports...
 
Entertainment
Sriya in quest of groom
FICUS acquired US rights of 'Endhiran & Robo'
Obul Reddy's family slaps legal notice on 'Rakta Charitra'
Chiru to sell away Charan's gift (1 comment)
Tollywood shrugs off twin shock with new films
Chat with Ileana on YouTube
Ravi Teja's 'Veera' to be launched on Aug 27th
Chiranjeevi's Another Nephew Teja getting in to Movies
Neha Dhupia to act with Bala Krishna
Sreeram to be honoured with Lata Mangeshkar award
More Entertainment...
Hyderabad
Search Panel to select NIMS director
Security in place for Eid, Ganesh Chaturthi
Three fake policemen nabbed for extortion
Fire gutted two shops at Madina Building
Two mowed down by MMTS train
HMWSSBs Praja Vaani finds many takers
More Hyderabad News...
Visakhapatnam
Babu seeks cap on property tax hike
TSR Kalapeetam Awards to be presented on Sept 16
Commemorative stamp on YSR released
Ex TDP MLA Nimmaka passes away
School wall collapse claims LKG girls life
నాటు పడవ బోల్తా
More Visakhapatnam News...
Vijayawada
SHRC moved over spread of disease in Vijayawada
Jewellery shop burgled, ornaments over Rs 30 lakhs stolen
SI killed in road mishap
Rains trigger landslide on Indrakeeladri
Bodyguard's gun goes off, one injured
కోనేరు ఆరోగ్యం విషమం
More Vijayawada News...
Tirupati
Pre-Brahmotsavam rituals begin in Tirumala
TTD employees suicide leaves Sp. Officer in dock
Flash strike forces RTC to suspend partial bus services
Sravana Pournima Kankanalu procession held in Tirumala
సర్వదర్శనం ప్రారంభం
శ్రీవారికి తిరుమంజన సేవ
More Tirupati News...
Anantapur
JC denies making remarks against YSR
ఎస్ ఈ నివాసంపై ఏసీబీ దాడి
కిడ్నాపర్ల చెర వీడిన బాలికలు
తెదేపా కార్యకర్తలకు పరామర్శ
బిఎన్ ఆర్ కు జగన్ పరామర్శ (1 comment)
యూరియా ధర తగ్గించాలి
More Anantapur News...
Kadapa
RIMS orthopaedics doctor in ACB net
PRP will come to power soon: Chiru
రిమాండ్ ఖైదీ పరారీ
ఎర్రచందనం స్వాధీనం
'విశ్వసనీయత ముఖ్యం'
ఫారెస్ట్ ఆపీసర్ పై దాడి
More Kadapa News...
Guntur
ఏసీబీ వలలో టైపిస్టు
గాదె కి గవర్నర్, స్పీకర్ పరామర్శ
మంత్రి గాదెకి అస్వస్థత
గోపీచంద్ శతజయంతి ఉత్సవాలు
విద్యార్థుల సస్పెన్షన్
'కోడెలకు ఆ హక్కు లేదు'
More Guntur News...
Karimnagar
తహశీల్దారుపై వేటు
జిలెటిన్ స్టిక్స్ పట్టవేత
'వచ్చే ఏడాది తెలంగాణలో హోలీ'
హేతువాదుల అరెస్ట్ (1 comment)
మావోయిస్టు లొంగుబాటు
30 యాక్టు అమలు
More Karimnagar News...
Kurnool
Miscreants damage RDS sluices, T leaders demand action
బంగికి శృంగభంగం
కోర్టు ఉద్యోగిని సస్పెన్షన్
జడ్జిపై చెప్పు విసిరిన ఉద్యోగిని
'లడ్డూ విక్రయాలు సక్రమమే'
దారుణ హత్య
More Kurnool News...
Nellore
Inter girl commits suicide in hostel room
మేయర్ ఇంటిపై ఏసీబీ దాడి
ఉరుసు, గంధోత్సవాలు ప్రారంభం
ప్రిన్సిపాల్ సస్పెన్షన్
దొంగ నోట్ల ముఠా అరెస్ట్
ఇద్దరి మృతి
More Nellore News...
Nizamabad
Crores of Rupees distributed on Aug 15th
లాయర్లపై దాడికి నిరసన
రోడ్డు ప్రమాదం
'మళ్లీ గెలుస్తా'
ఎన్ సి సి పరీక్షకు విశేష స్పందన
మంత్రి ఇంటికి పిడకలు
More Nizamabad News...
Warangal
Telangana movement in School Syllabus
ముగిసిన స్ప్రింగ్ స్ప్రీ
విద్యార్థినిలకు అస్వస్థత
చిరుకి కోర్టు సమన్లు
విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
చెరువులో ఇద్దరు మృతి
More Warangal News...
Eluru
Explosives cache unearthed in W Godavari
Three die as LPG cylinder explodes
Tammileru in spate, evacuations start
పీఓ నివాసంపై ఏసీబీ దాడి
హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు
పట్టపగలే చోరీ
More Eluru News...
Rajamundry
సొంతగూటికి 'మెట్ల'
సింహాద్రిలో సాంకేతిక లోపం
కిడ్నాపర్ కల్యాణ్ అరెస్టు
పీచు ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
'సోనియా అభిప్రాయం చెప్పాలి'
కిడ్నాప్ కు గురైన లాయర్ హత్య
More Rajamundry News...
Kakinada
E.Godavari Collector on inspection visit
28న ఉప ఎన్నిక
ఆటో బస్సు ఢీ-నలుగురు మృతి
విద్యార్థిని ఆత్మహత్య
'న్యాయ విచారణ జరపాలి'
గ్యాస్ లీకేజీ
More Kakinada News...
NRI News
DC area Telugus praises Rosiahs rule
Sujana Chowdary meet and greet on 4th in NJ
TANA-SciTech Forum empowered the Dallas Indian community
Blood Donation on Sept 11th by Philly YSR fans
YSR's first anniversary in LA on 4th
Ramachari's Grand Music Performance in NJ
More NRI News News...



  Blogs
Chat
Classifieds
Discussion
Invite Friend
Leisure
New Members
Photo Gallery
Jobs
Real Estate
Videos by Views
Videos by Rank
 
Terms of Service | Privacy Policy | About Us | Contact Us | Editorial Board | Jobs | Advertise | Link to Us
 
SAS Training
Ganesh Chaturthi in NJ