కరీంనగర్ : జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కు భారీ గండి పడింది. రామడగు మండలం మోతో గ్రమం వద్ద కెనాల్ కి గండి పడింది. దీంతో పంట పొలాలు నీట మునిగాయి. గండి పూడ్చేందుకు వచ్చిన ప్రాక్లెయినర్ కూడా నీట మునిగింది. అధికారులు సాధ్యమైనంత త్వరగా గండిని పూడ్చేందుకు యత్నిస్తున్నారు.