TeluguPeople
Home | Activity | Videos | Classifieds | Groups | Discussion | Galleries | Business | Blogs | Chat | Calender | Sports
   Login | I am new, Sign me up! Help | Font Help  
 
Regional News: NRI News
ఐటీ సిబ్బందికి సిటిఏ శిక్షణ


షికాగో : అమెరికాలోని ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న ప్రవాసాంధ్రులు విధి నిర్వహణ పరంగా మరింత మెరుగైన పనితనం చూపించేందుకు పలు అంశాల్లో ఉచితంగా శిక్షణ సౌకర్యం కల్పించేందుకు షికాగో తెలుగు అసోసియేషన్ ముందుకు వచ్చింది. ఈ క్రమంలో తొలి శిక్షణ కార్యక్రమంగా అరోరాలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం సంయుక్త ఆధ్వర్యంలో 'క్యు.ఎ., టెస్టింగ్ ట్రైనింగ్'లో ఒక రోజు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసినట్లు రావు ఆచంట ఒక ప్రకటనలో తెలిపారు. ఇలాంటి ఉచిత శిక్షణ కార్యక్రమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అందరి గుండెలను అదరగొడుతున్న ఆర్థిక మాంద్య పరిస్థితులను ప్రవాసాంధ్రులు ఎదుర్కొనే ధైర్యాన్ని కల్పించడం షికాగో తెలుగు అసోసియేషన్ ఉద్దేశం అని ఆయన పేర్కొన్నారు. ఈ శిక్షణ శిబిరంలో 70 మందికి పైగా అభ్యర్థులు పాల్గొని ఐటీ రంగంలో సరికొత్త అంశాలపై అవగాహన కల్పించుకున్నారు.

ఉద్యోగాలు లేక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగువారికి స్వచ్ఛంద సంస్థలు, ఇతర సంఘాలు ఒక్కటై ఎలా చేయూతనివ్వాలన్నది షికాగో తెలుగు అసోసియేషన్ ఈ శిక్షణ శిబిరాల నిర్వహణ ద్వారా చక్కని మార్గాన్ని వేసి చూపినట్లైంది. తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి వీలు కలిగించే విధంగా ఇంత మంచి శిక్షణ ఇచ్చినందుకు శిక్షణలో పాల్గొన్న వారంతా షికాగో తెలుగు అసోసియేషన్ కు ధన్యవాదాలు తెలిపారు. అమెరికాలోని తెలుగువారి ప్రతిభకు మరింత మెరుగు పెట్టేందుకు నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ శిబిరాలతో పాటు ఉద్యోగ నియామకాలు, నిపుణుల నుంచి అంశాలకు సంబంధించిన నైపుణ్యాంశాలను (సబ్జెక్ట్ మేటర్ ఎక్స్ పర్ట్ - ఎస్.ఎం.ఇ.), కోరుకున్న వారికి కన్సల్టింగ్ వ్యవహారాలను వెబ్ సైట్ లో పొందుపరచి మరింతగా చేయూతనివ్వాలని షికాగో తెలుగు అసోసియేషన్ సంకల్పించినట్లు రావు ఆచంట తన ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన చెరుకు నరేష్ కు షికాగో తెలుగు అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపింది.

ఈ శిక్షణ శిబిరానికి ప్రతి ఒక్కరి నుంచి మంచి స్పందన లభించింది. ఈ అవగాహనా శిక్షణ కార్యక్రమ నిర్వహణకు తొలిసారిగా పలు నాన్ ప్రాఫిట్ సంస్థలు కూడా తమ సహాయ సహకారాలు అందించాయని రావు ఆచంట తెలిపారు. ఈ ఉచిత శిక్షణ శిబిరం నిర్వహణకు సి.టి.ఎ. బృందంలో రావు ఆచంట, ప్రసాద్ తళ్ళూరి, ప్రవీణ్ మోటూరు, రమేష్ మర్యాల, చుండు శ్రీనివాస్, ప్రవీణ్ భూమన, వేణు కొండూరు, కృష్ణ అడుసుమల్లి, ఆలయ వలంటీర్ వర్దీష్ తమ పూర్తి సహాయ సహకారాలు అందించారు.


Be first to comment on this News / Article!


 
Headline News
గీతారెడ్డితో సినీ ప్రముఖులు19న టాలీవుడ్ బంద్
'హైదరాబాద్ ఆరో జోన్''ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాం'
ఫ్రీజోన్ పై చుక్కెదురు'మాయ'దండపై ఐటీ ఆరా!
కమలానికి కొత్త దళం'రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి'
ఉగాది స్పెషల్స్ తో కిటకిటకోనేరు రంగారావు మృతి
పెద జీయర్ అస్తమయం'రోశయ్య, బాబు కుమ్మక్కు'
పైడిపర్రులో మావోల డంప్డెవిల్స్ ఘనవిజయం
ముంబై ఇండియన్స్ విజయంపదవి కోసం కాదు: జెసి
అంతా మాయ: నిత్యానందపీడ వదిలింది: తెరాస
బాబు నోరు విప్పాలి:కోదండంతెలంగాణాకు బాబు సిగ్నల్!
రీపోస్టుమార్టం వద్దు: హైకోర్టుగంగూలీకి జరిమానా
ఇది కేసీఆర్‌ కుట్ర : నాగంబెర్తులపై మాజీల ఆశలు!
యుఎన్ అంబాసడర్ గా సచిన్'దశాబ్ది మహిళ'గా సోనియా
వెండితెరపై ఇన్ఫీ సుధా మూర్తిబోనెక్కిన సల్మాన్
విజయనిర్మలకు 'రఘుపతి'ఐపిఎల్ 3కి అంతా సిద్ధం
'ఎఫ్' టీవీపై బ్యాన్చర్చ తరువాతే బిల్లు: కేంద్రం
బిల్లుపై బిజెపి బుజ్జగింపునెగ్గిన యాదవ్ ల పంతం
టాప్ టెన్ లో ముఖేష్రాట్నం పట్టిన బాబు
పరిశ్రమల రక్షణకు టాస్క్ ఫోర్సు'లక్ష్మీ' నివాసంలో బాలయ్య
16 లోగా లోక్ సభకు బిల్లు'సోనియాకు భారత రత్న'
More Headline News...
 
Special Stories
దీపక్ పై తల్లిదండ్రుల కోపం!ఎమ్మెల్యేలకు శునక భయం
టీచర్ కు విముక్తిఇదే అవకాశం
'పురాతన' డైరెక్టరీపార్లమెంట్ కు రక్షణ గొడుగు
ఒరిస్సాలో 'అవతార్'మళ్లీ అశోకుని శకం!
అతివల తహతహబలవుతున్న భక్తులు
'టీ' కోసం మందు త్యాగంసూర్యునిదే ఆ తప్పు!
'గ్రేటర్' తప్పు ఫ్లైట్లకు ముప్పుమళ్లీ 'పిల్' యాడ్స్
కొడుకు ప్రేమకు తల్లి బలిఇక బ్రెస్ట్ బాంబులు
వార్తలకు 'నెట్' 'ఎయిర్ షో' టేకాఫ్
పెళ్ళి ఊరేగింపులు కట్!బీచ్ లు గాయబ్!
More Special Stories...
Business
అమ్మకానికి సెక్స్ కామ్టాప్ టెన్ లో ముఖేష్
'రియల్' నిధులపై నిఘాఇళ్ళ రుణాలు భారమే!
విమాన చార్జీల మోతరోజూ నష్టమే: ఐఓసి
'ఎయిర్ షో' టేకాఫ్ కొత్త బ్యాంకులకు పోటీ
3జి వేలానికి రెడీ: రాజా9 బ్యాంకులకు అధిపతులు
More Business...
Life Style
వేధించే కోడళ్లు!అమ్మో! ఆడాళ్ళ షాపింగ్!!
వేటాడిన ఒంటరితనంప్రాణాలు తీసిన 'అక్రమం'
మంచినీళ్ళివ్వలేదని...అంతా ముగిసింది: ఎంఎఫ్
పెళ్ళి ఊరేగింపులు కట్!కొడుకును చంపేసిన తల్లి
సూపర్ చోరుడు!మీ సంగతి చెప్పే కాఫీ
More Life Style...
Sports
దున్నేసిన చార్జర్స్డెవిల్స్ ఘనవిజయం
ముంబై ఇండియన్స్ విజయంజారిపోయిన చార్జర్స్
ఐపిఎల్ 3కి అంతా సిద్ధంపాక్ క్రికెట్ జట్టు ప్రక్షాళన
స్ఫూర్తిలోనూ సచినే బెస్ట్కపిల్ కు 'హాల్ ఆఫ్ ఫేమ్'
అడ్డం తిరిగిన ఐపిఎల్ కథదిగివచ్చిన ఐపిఎల్
More Sports...
 
Entertainment
బిగ్ బి టూరిజం ప్రమోషన్శ్రీదేవి పెయింటింగ్స్ వేలం
రియల్ హీరోలే స్ఫూర్తి: ఆమీర్పదిహేనేళ్ళుగా 'దిల్ వాలే'
పాత్ర పట్టు..అవార్డు కొట్టుఅమీర్ బిగ్ డీల్!
కోలీవుడ్ న్యూ ఐకాన్!'అవతార్'పై ఇ-మెయిల్ వార్!
అసెంబ్లీకి రజనీ, కమల్!హోలీ ఆడని బిగ్ బి
More Entertainment...
Hyderabad
జేపీకి పితృవియోగంవిద్యుత్ సౌధ ముట్టడి
'మహిళా బిల్లుపై రాజకీయం వద్దు'మైనంపల్లి రాజీనామా వెనక్కి
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లుకోనేరు ఆరోగ్యం విషమం
More Hyderabad News...
Visakhapatnam
నాటు పడవ బోల్తాగంజాయి స్వాధీనం
భారీ డంప్ స్వాధీనంఅధికారిపై స్మగ్లర్ల దాడి
కోర్టులో చోరీదంపతుల ఆత్మహత్యాయత్నం
More Visakhapatnam News...
Vijayawada
కోనేరు ఆరోగ్యం విషమంస్కూలు బస్సు బోల్తా
విద్యార్థుల దుర్మరణంరిమాండ్ పొడిగింపు
'15 మెరైన్ పోలీసుస్టేషన్లు'తెలుగుకు అవమానం
More Vijayawada News...
Tirupati
సర్వదర్శనం ప్రారంభంశ్రీవారికి తిరుమంజన సేవ
ఆసుపత్రిలో చోరీ'మరో మూడు వేద పాఠశాలలు'
17 దుకాణాల దగ్థంఘనంగా శ్రీవారి కల్యాణ వేడుకలు
More Tirupati News...
Anantapur
ఎస్ ఈ నివాసంపై ఏసీబీ దాడికిడ్నాపర్ల చెర వీడిన బాలికలు
తెదేపా కార్యకర్తలకు పరామర్శబిఎన్ ఆర్ కు జగన్ పరామర్శ
యూరియా ధర తగ్గించాలిఉజ్వల భవితకు శిక్షణ
More Anantapur News...
Kadapa
రిమాండ్ ఖైదీ పరారీఎర్రచందనం స్వాధీనం
'విశ్వసనీయత ముఖ్యం'ఫారెస్ట్ ఆపీసర్ పై దాడి
అసిస్టెంట్ సర్జన్ ఆత్మహత్యనేటి నుండి విద్యుత్ కోత
More Kadapa News...
Guntur
ఏసీబీ వలలో టైపిస్టుగాదె కి గవర్నర్, స్పీకర్ పరామర్శ
మంత్రి గాదెకి అస్వస్థతగోపీచంద్ శతజయంతి ఉత్సవాలు
విద్యార్థుల సస్పెన్షన్'కోడెలకు ఆ హక్కు లేదు'
More Guntur News...
Karimnagar
తహశీల్దారుపై వేటుజిలెటిన్ స్టిక్స్ పట్టవేత
'వచ్చే ఏడాది తెలంగాణలో హోలీ'హేతువాదుల అరెస్ట్
మావోయిస్టు లొంగుబాటు30 యాక్టు అమలు
More Karimnagar News...
Kurnool
బంగికి శృంగభంగంకోర్టు ఉద్యోగిని సస్పెన్షన్
జడ్జిపై చెప్పు విసిరిన ఉద్యోగిని'లడ్డూ విక్రయాలు సక్రమమే'
దారుణ హత్యఅహోబిలంలో గవర్నర్
More Kurnool News...
Nellore
మేయర్ ఇంటిపై ఏసీబీ దాడిఉరుసు, గంధోత్సవాలు ప్రారంభం
ప్రిన్సిపాల్ సస్పెన్షన్దొంగ నోట్ల ముఠా అరెస్ట్
ఇద్దరి మృతిసమైక్య సదస్సులు
More Nellore News...
Nizamabad
లాయర్లపై దాడికి నిరసనరోడ్డు ప్రమాదం
'మళ్లీ గెలుస్తా'ఎన్ సి సి పరీక్షకు విశేష స్పందన
మంత్రి ఇంటికి పిడకలుఇద్దరు టీచర్లు మృతి
More Nizamabad News...
Warangal
ముగిసిన స్ప్రింగ్ స్ప్రీవిద్యార్థినిలకు అస్వస్థత
చిరుకి కోర్టు సమన్లువిద్యార్థిని ఆత్మహత్యాయత్నం
చెరువులో ఇద్దరు మృతిసింగరేణి బంద్ కు పిలుపు
More Warangal News...
Eluru
పీఓ నివాసంపై ఏసీబీ దాడిహైటెక్ వ్యభిచారం గుట్టురట్టు
పట్టపగలే చోరీఏసీబీ వలలో ఇంజనీర్
ఇద్దరి మృతి ఈఓ, ఇద్దరు గుమస్తాలపై వేటు
More Eluru News...
Rajamundry
సొంతగూటికి 'మెట్ల'సింహాద్రిలో సాంకేతిక లోపం
కిడ్నాపర్ కల్యాణ్ అరెస్టుపీచు ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
'సోనియా అభిప్రాయం చెప్పాలి' కిడ్నాప్ కు గురైన లాయర్ హత్య
More Rajamundry News...
Kakinada
28న ఉప ఎన్నికఆటో బస్సు ఢీ-నలుగురు మృతి
విద్యార్థిని ఆత్మహత్య'న్యాయ విచారణ జరపాలి'
గ్యాస్ లీకేజీసైన్స్ ఎక్సప్రెస్ కు ఆదరణ
More Kakinada News...
NRI News
మన ఘనుడు ఎంఎన్ఆర్ఇట్స్ ఎ గ్రేట్ హానర్ : హరి
హరికిషన్ కు అకాడమి అవార్డుజీయర్ ట్రస్ట్ శ్రీ యాగం
ఎన్నారైలకు 'హిందూ' లేదుసిటిఎ వార్షికోత్సవం
More NRI News News...



  Blogs
Chat
Classifieds
Discussion
Invite Friend
Leisure
New Members
Photo Gallery
Jobs
Real Estate
Videos by Views
Videos by Rank
 
Terms of Service | Privacy Policy | About Us | Contact Us | Editorial Board | Jobs | Advertise | Link to Us
 
SAS Training