TeluguPeople
Home | News | Cinema | Classifieds | Groups | Discussion | Galleries | Business | Blogs | Chat | Calender | Sports
   Login | I am new, Sign me up! Help | Font Help  
 
News: Entertainment
ఆసిన్ చిన్నకూచేనట!

మగవాళ్ల సంపాదన ఆడవాళ్ల వయసు అడక్కూడదంటారు. ఒక వేళ అడిగినా ఎలాగూ సరైన సమాధానం రాబట్టలేమని భావించే ఈ నానుడి ప్రచారంలోకి వచ్చి ఉండొచ్చు. గ్లామర్ ప్రపంచంలో ఉన్న వారిని వయసు అడిగితే...తారీఖు, నెల తప్పితే ఏడాది ముచ్చట ఉండదు. దక్షిణాది చిత్రాల్లో కొన్నేళ్లుగా ప్రత్యేక స్థానం పొందిన ఆసిన్ ఈమధ్యనే బాలీవుడ్ లోకి అడుగుపెట్టి తొలిచిత్రం 'గజనీ'తో అక్కడి యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. అమీర్ ఖాన్ తర్వాత సల్మాన్ ఖాన్ 'లండన్ డ్రీమ్స్' లో నటిస్తుండటంతో సెలబ్రెటీ స్టాటస్ ను కూడా ఎంజాయ్ చేస్తోంది. ఇదంతా చిన్న వయసులో తన కూతురు సాధించిన క్రెడిట్ అంటూ ఆసిన్ తండ్రి జోసఫ్ సంబరంలో మునిగితేలుతున్నారు. ఆసిన్ 1985 అక్టోబర్ 26న పుట్టిందనీ, ఇప్పుడు 23 ఏళ్లు మాత్రమేననీ ఆయన ఈమధ్యన నమ్మబలికారు.

ఆయన చెప్పిన 'ఏజ్' డిటైల్స్ లో నిజమెంత అనేది తెలుసుకునేందుకు పలువురు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. వెబ్ సైట్లలోని సెర్చ్ ఇంజన్ల సమాచారం ప్రకారం...ఆసిన్ 2001లో నటనకు శ్రీకారం చుట్టింది. అప్పుడు ఆమె వయస్సు స్వీట్ 16. ఆ లెక్కన చూస్తే ఆసిన్ కు 25 ఏళ్లు. సీనియర్ హీరోలతో నటించేటప్పుడు వయసు సమస్య అడ్డం రాదు కానీ...బాలీవుడ్ యంగ్ స్టార్స్ తో ఆసిన్ జత కట్టాలంటే ఏజ్ ఫ్యాక్టర్ కీలకమవుతుంది. అన్నట్టు....కపూర్స్ ఫ్యామిలీ నుంచి యంగ్ జనరేషన్ గా హీరోగా రాణిస్తున్న రణ్ బీర్ కపూర్ తో సిద్దార్థ్ ఆనంద్ రూపొదించనున్న చిత్రంలో హీరోయిన్ గా ఆసిన్ పేరు పరిశీలనలో ఉంది.


Be first to comment on this News / Article!


 
Headline News
దేశానికే కూర'గాయాలు'పరీక్షలు వారం వాయిదా
లక్ష్మీ ప్రణతి మైనరా?'తేడా వస్తే సమైక్య సునామీ'
కేసీఆర్ వల్లే లేట్: విహెచ్ఇంటర్ పరీక్షలు వాయిదా?
జగన్ రూటులోనే లోకేష్అద్భుత మహా శాంతి యాగం
జూ.ఎన్టీఆర్ కు పెళ్ళి'మావో'పై సిఎంల భేటీ
పెద్ద చందమామరెండు ప్రమాదాలు: ప్రధాని
'ఆరు నెలల్లో తెలంగాణ''బికారి'గా సత్యం రాజు
హైదరాబాద్ లో మళ్ళీ 144టెస్ట్ జట్టులో కొత్త రక్తం
స్పష్టత లేదు: కోదండరాంఅసెంబ్లీ వద్ద భారీ భద్రత
'డిజిపి నియామకం చెల్లదు'ఫిబ్రవరిలో 'టి' కమిటీ
విభజన బాధ్యత సోనియాకే?గద్దెకు నేడు సమ్మక్క
నగరాలు అందరివీ: ముఖేష్చలసాని ఇల్లు సోదా
గన్నవరం 'హైటెక్' ప్రారంభంసానియా నిశ్చితార్థం రద్దు
సుభాష్ ఘైకి భూమిపై స్టే29న భారీ ప్రదర్శన: కేసిఆర్
2016లో ఇస్రో రోదసియాత్రగుమ్మడి అంత్యక్రియలు నేడు
ఐపీఎల్ కు మరో వార్నింగ్టాయ్ లెట్లో ఇరుక్కున్న ప్రీతీ
రాజపక్సే మళ్లీ ఎన్నికచిరుకు కలెక్టర్ సారీ!
'సుప్రీం'కు రాజీనామాలువెనక్కి తగ్గం: కోదండరామ్
నిర్లక్ష్యానికి శిక్షఫిట్మెంట్ చర్చలు సఫలం
రాష్ట్రపతి పాలన తప్పదుఇది జహీర్ విజయం
More Headline News...
 
Special Stories
వెబ్ సైట్లకూ చైనా నకిలీ'పద్మ'కు పట్టని మూన్ టీం
సైన్సు రంగంలోకి 'మహిళ''భారత్ ఆగడం లేదు'
2వ రిపబ్లిక్ లో తెలంగాణ?రాహుల్ కి గేట్స్ ప్రశంస
వివాదాల 'పద్మ' అంతిమయాత్రకూ రిజర్వేషన్
తెలంగాణ వలలు!మురికివాడల్లో కుబేరులు!?
బుల్లెట్లే లేవులోపాలే శాపాలు
ముస్లీం రక్షణలో శివుడుపంటితో కంటిచూపు
ఈసీ వజ్రోత్సవాలు ఇది బంద్ యుగం
'టోలు' ఇంకా వలుస్తారు!'గీత'కు అందలం?
జూనియర్లకు ప్రధాని మంత్రంపిలానిలో బ్రహ్మోస్
More Special Stories...
Business
దేశానికే కూర'గాయాలు''బికారి'గా సత్యం రాజు
టాబ్లెట్ ఐప్యాడ్ధీటుగా దేశీయ సెల్ ఫోన్లు
స్వర్ణం 'మెరుపు' తగ్గింది3జితో 25 వేల కోట్లు
విద్యారంగ విప్లవం 'స్టెల్లార్'పాన్ లేదా? బాదుడే
కారుకు పన్ను పోటుడిష్ కంపెనీలకు షాక్
More Business...
Life Style
పెళ్ళికూతుళ్ళదే హవా!రేపటి ఉద్యోగానికి అర్హత
నవ యువకులు...90 ఏళ్ళేసౌండ్ చేస్తే ఇక రౌండే
రైల్వేకూలీలుగా గ్రాడ్యుయేట్లుశృంగారానికి 'నెట్' సెన్సార్
చేతబడి... కోటికి టోకరా'విలాసం' మారింది
స్మోకింగ్ మానితే షుగర్?సొంత రైల్వే స్టేషన్
More Life Style...
Sports
రజాక్ కు ఆఫర్ తెలీదు: మోడిటెస్ట్ జట్టులో కొత్త రక్తం
కైఫ్ కు లైఫ్ దొరికేనా?ఇది జహీర్ విజయం
దారి వేస్తున్న అఫ్రిదీచెలరేగిన తమిమ్
'క్రికెట్ కు అన్యాయం'సచిన్, ద్రవిడ్ సెంచరీలు
రిచర్డ్స్ సరసన గంభీర్ఐపిఎల్ పెట్టిన పాక్ చిచ్చు
More Sports...
 
Entertainment
బిగ్ బి పై జయ పుస్తకంమళ్లీ ఐశ్వర్య ఐటెం
కత్రినా..అందాల ఆరబోత!రిపబ్లిక్ డే 'బ్లాక్ బస్టర్'
ప్రియాంకకు జాతీయ అవార్డు'హరిశ్చంద్రచి ఫ్యాక్టరీ' ఔట్
ఫిబ్రవరి 27న 'ఫిల్మ్ ఫేర్''నేషనల్ బింగో' అతిథి బిగ్ బి
నిన్న జైహో..నేడు నానా!'అవతార్'కు 2 గోల్డెన్ గ్లోబ్స్
More Entertainment...
Hyderabad
మేయర్ల సదస్సుకు కార్తీక్ రెడ్డిఎన్ఎస్ యుఐ ఎన్నికలు
జేఏసీలో చర్చిస్తాం'క్యాట్ కాపీ రాలేదు'
భాజపా కార్ల యాత్రవేడుకల్లో విద్యార్థి మృతి
More Hyderabad News...
Visakhapatnam
విద్యార్థులకు గాయాలుఏయూలో కొత్త కాలేజీలు
6న భీమిలి చైర్ పర్సన్ ఎన్నికపోలీసులపై కేసు నమోదు
ఘనంగా రథసప్తమికెజిహెచ్ లో ఆందోళన
More Visakhapatnam News...
Vijayawada
వీటీపీఎస్ యూనిట్లో ట్రిప్దుర్గగుడి స్థానాచార్యుడిగా శర్మ
నాటు బాంబు పేలుడు'తెలుగు భాషను కాపాడాలి'
సన్నిధిలో ఆర్జిత సేవలు28న ఐటీ టవర్ ప్రారంభం
More Vijayawada News...
Tirupati
ఆత్మహత్యాయత్నంనకిలీ ఖాకీల అరెస్ట్
బ్రహ్మోత్సవాలపై సమీక్షశాంతి ర్యాలీలు
గరుడు సేవకు అంతరాయంసీడీ షాపులపై దాడి
More Tirupati News...
Anantapur
రాయుల ఉత్సవాలుకొత్త ఎస్పీగా మనీష్
దంపతుల ఆత్మహత్యకలెక్టర్ సమీక్ష
మరో ముగ్గురుకి తాఖీదులుదేశానికే ఆదర్శం
More Anantapur News...
Kadapa
వివాహితపై అత్యాచారం29న జూనియర్ ఎన్టీఆర్ రాక..?
మందుల కొరత లేదుఏకగ్రీవ తీర్మానాలు
అభివృద్ధిపై జగన్ సమీక్ష'ఉడాన్' పథకం ప్రారంభం
More Kadapa News...
Guntur
గుమ్మడికి అంతిమ వీడ్కోలు'కల్తీ సారా ప్రభుత్వ పుణ్యమే'
రిమాండ్ ఖైదీ పరార్28న సీఎం పర్యటన
ఎంపీడీఓలపై విచారణరిమాండ్ ఖైదీ మృతి
More Guntur News...
Karimnagar
వేద సమ్మేళనం ప్రారంభంనిలిచిన గూడ్స్ రైలు
కెనాల్ కి గండికొత్తగా త్రీటౌన్ పోలీస్టేషన్
కిరణ్ కు యువశక్తి పురస్కార్శ్రీధర్ బాబు రాజీ
More Karimnagar News...
Kurnool
'పరిశోధనలే కీలకం'పత్తికొండ పోస్టాఫీసు ప్రగతి
నగర పంచాయితీగా పత్తికొండమహాశివరాత్రికి ఏర్పాట్లు
డీఆర్వోగా సూర్యప్రకాశ్పర్యాటక వసతి గృహం
More Kurnool News...
Nellore
డీసీసీబీల్లో గోల్డ్ లోన్లుదొంగల స్వైరవిహారం
ఇళ్లకు నిధుల మంజూరుసైన్స్ ఎక్స్ ప్రెస్ రైలు రాక
ఎన్డీసీ సస్పెన్షన్ఎస్సీ, ఎస్టీలకు వెబ్ సైట్
More Nellore News...
Nizamabad
జడ్పీ సీఈఓ పోస్టు ఖాళీమంత్రి ఇల్లు ముట్టడి
ఎస్సారెస్పీ నీరు విడుదలరోడ్డు ప్రమాదం
చిత్తశుద్ధితో కృషిరాజీనామా చేయాలి
More Nizamabad News...
Warangal
వాలంటీర్ల నిరసనఎన్ఎస్ఎస్ విశేష సేవలు
జాతరలో రాజమండ్రి కార్మికులుఇద్దరు మృతి
నిలిచిన రైళ్లుపొన్నాల ఇళ్లు ముట్టడి
More Warangal News...
Eluru
కమిటీ వేసినా నో ప్రాబ్లమ్అంతర్వేదిలో రథయాత్ర
నిందుతుల అరెస్ట్లారీ-సుమో డీ
ఐదుగురు మృతివిద్యార్థులకు చిరు ఉద్బోధ
More Eluru News...
Rajamundry
పదిళ్లు దగ్థంకల్తీసారాకు 11 మంది బలి
రాజేష్ మళ్లీ జైలుకు..రాజేష్ కు బెయిల్ పై పిటీషన్
'అనూష కేసులో వైఫల్యం లేదు'రాజేష్ కు బెయిల్
More Rajamundry News...
Kakinada
సైన్స్ ఎక్సప్రెస్ కు ఆదరణడిప్యూటీ కమిషనర్ బదిలీ
కాపీ కొట్టిన హెచ్ఎంలుమార్చి 27న సమీక్ష
కార్డుల పునరుద్ధరణయానాంలో ప్రజా ఉత్సవాలు
More Kakinada News...
NRI News
టాక్ట్ సంక్రాంతి సంబరంటిఎఫ్ఎఎస్ చైతన్య దీపికలు
30న టిసిఎ సంక్రాంతిఆర్-డే డైమండ్ జూబ్లీ
ఆల్బనీ సంక్రాంతి సంబరాలుచంద్రకు టాన్టెక్స్ సత్కారం
More NRI News News...



  Ask TeluguPeople
Calendar
Astrology
Cartoons
Chat
Business
Cinema
Classifieds
Discussion
Devotion
Features
Humour
Invite Friend
Leisure
Literature
Movie Reviews
News
Novels
Photo Gallery
Poetry
Real Estate
Recipes
Short Stories
Sports News
TP and Me!
Slumdog Videos
Chiru News Photos
Chandrababu Videos
Angelina Jolie Pix
YSR Videos
 
Terms of Service | Privacy Policy | About Us | Contact Us | Editorial Board | Jobs | Advertise | Link to Us