ఖమ్మం : మత విశ్వాశాలను కించపరిచేలా రచనలు చేసినందుకు ఇద్దరు హేతువాద రచయితలను పోలీసులు అరెస్ట్ చేసారు. ఒక మతం మత విశ్వాశాలను గాయపరిచే విధంగా ఉన్న పుస్తక రచనను చేసినందుకు సహకరించారన్న అభియోగంతో హేతువాదులు ఇన్నయ్య, సుబ్బారావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అనంతరం కోర్టులో కూడా హాజరుపరిచారు.