కలెక్టర్ తీరు దారుణం
నెల్లూరు : జిల్లాలోని నెల్ కాస్ట్ ఎనర్జీ కార్పొరేషన్ కు జిల్లా కలెక్టర్ ఏజెంట్ గా వ్యవహరించడం తగదని పర్యావరణ పరిరక్షణ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ, నెల్ కాస్ట్ ఎనర్జీ కార్పొరేషన్ ప్రతిపాదిత 1320 మెగావాట్ ల విద్యుత్ ఉత్పత్తి కర్మగార ప్రజాభిప్రాయ సేకరణలో కలెక్టర్ ఆ సంస్థ ఏజెంట్ లా వ్యవహరించారని మండిపడ్డారు. ప్రజాభిప్రాయ సేకరణకు ఆయన ఏమాత్రం విలువనివ్వడం లేదని ఆరోపించారు.
News Posted: 9 January, 2010
|