ఎస్సీ, ఎస్టీలకు వెబ్ సైట్
నెల్లూరు: రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీల సమస్యలు పరిష్కారానికి త్వరలో ఓ వెబ్ సైట్ ను ఆరంభిస్తున్నట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు ఎ ప్రతాప్ కుమార్ తెలిపారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. గుడూరు డివిజన్ పరిధిలో ఆర్డీఓ పై అత్యధికంగా ఆరోపణలున్నాయని వివరించారు. ఆయనపై సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు చెప్పారు.
News Posted: 12 January, 2010
|