ప్రేమికుల ఆత్మహత్యాయత్నం
కడప : గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న జంటకు పెద్దల అంగీకారం కుదరకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. జిల్లాలోని పోరిమామిల్లకు చెందిన సుహాసిని, శివలు గత చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుని ఇద్దరూ ఒకటి కావాలని నిర్ణయించుకున్న వీరికి పెద్దల అంగీకారం లబించలేదు. దీంతో శుక్రవారం వీరద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
News Posted: 19 February, 2010
|