ప్రిన్సిపాల్ సస్పెన్షన్
నెల్లూరు : నారాయణ నర్సింగ్ కాలేజీలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, వారిని సస్పెండ్ చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేసారు. దీంతో కాలజే యాజమాన్యం ప్రిన్సిపాల్, వై ఎస్ ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేసారు.
News Posted: 1 March, 2010
|