జిలెటిన్ స్టిక్స్ పట్టవేత
కరీంనగర్ : జిల్లాలోని ధర్మపురి మండలం నేరెళ్ల వద్ద పోలీసులు పెద్ద ఎత్తున జిలెటిన్ స్టిక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నేరెళ్ల- బట్టుపల్లి మార్గంలో డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్ ను వ్యానులో తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకుని పోలీసులు అప్పగించారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్ట్ చేయగా, మరొకరు పరారయ్యారు.
News Posted: 3 March, 2010
|