ఎమ్మెల్యే అరెస్ట్
రాజమండ్రి : సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్షలో పాల్గొన్న కొత్తపేట ఎమ్మెల్యే, ప్రజారాజ్యం పార్టీ శాసనసభా పక్ష ఉపనేత సత్యానందరావును పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. దీంతో తూర్పుగోదావరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వ్యాఖ్యలతో ఆందోళనకారులు రావులపాలెం, జగ్గంపేట జాతీయ రహదారులు దిగ్భంధం చేశారు. ఎమ్మెల్యే అరెస్ట్ తో ప్రభుత్వ కార్యాలపై కూడా దాడులు చేసి ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు.
News Posted: 18 December, 2009 Be first to comment on this News / Article!
|