కుటుంబం ఆత్మహత్య
నెల్లూరు : జిల్లాలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోలేక ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన బుచ్చిరెడ్డి పాలెం మార్కెట్ యాడ్ సమీపంలో చోటుచేసుకుంది. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి భార్యా, బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ ప్రాంతమంతంలో విషాదం అలముకుంది.
News Posted: 1 June, 2009
|