డీసీసీబీల్లో గోల్డ్ లోన్లు
నెల్లూరు : జిల్లాలో త్వరలో మరో 15 సహకార బ్యాంకుల శాఖల్లో బంగారం తాకట్టుపై రుణాలు మంజూరు చేస్తామని డిసిసిబి చైర్మన్ వాకాటి నారాయణ రెడ్డి తెలిపారు. ఇప్పటికే తమ బ్యాంకులో ఈ సౌలభ్యం ఉన్నప్పటికీ, దీనిని మరింత విస్తరించాలని నిర్ణయించామన్నారు. గతంలో 13 శాఖల్లో బంగారం తాకట్టుపై రుణాలు అందచేసే వారమని, ఇపుడు మరో 15 శాఖలకు విస్తరిస్తున్నట్లు చెప్పారు.
News Posted: 26 January, 2010
|