కానిస్టేబుళ్ళ రిక్రూట్ మెంట్
నెల్లూరు : కానిస్టేబుళ్ళ పరుగు పోటీల్లో జాప్యం జరగడంతో అభ్యర్థులు నిరసన తెలిపారు. సోమవారం ఉదయం ఆరుగంటల నుంచి రన్ ప్రారంభం కావాల్సి ఉండగా ఆలస్యంగా ప్రారంభమైంది. కాగా 4, 805 పోలీసు కానిస్టేబుళ్ళ రిక్రూట్ మెంట్ జరగాల్సి ఉంది.
News Posted: 29 June, 2009
|