వైభవంగా జాతర
వరంగల్ : జిల్లాలోని లింగగిరి గుట్టపై వెలసిన శ్రీ చెన్నకేశవ స్వామి జాతర అంగరంగవైభవంగా ప్రారంభమైంది. కోరిన కోర్కేలు తీర్చే స్వామిగా భక్తులు ఆరాధించే ఈ స్వామి వారి ఉత్సవాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. సంక్రాంతి పర్వ దినం సందర్భంగా చెన్నకేశవ స్వామి భార్యలు శ్రీదేవి, భూదేవిల కల్యాణం కన్నులపండుగగా నిర్వహించారు.
News Posted: 13 January, 2010
|