ఎన్టీఆర్ పరామర్శ
కడప : ఎన్టీఆర్ పెళ్లికి నిశ్చితార్ధం కుదిరిన వార్తతో కలత చెందిన ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన అంజనా దేవిరి ఊరట లభించింది. అంజనాదేవి తల్లికి ఫోన్ చేసి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు. తాను ఎప్పడూ అభిమానుల కోసం అందుబాటులోనే ఉంటానని, ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడరాదని అంజనా కు చెప్పాల్సిందిగా ఆమె తల్లికి ఎన్టీఆర్ హితవు పలికారు. ఆరోగ్యం కుదిటపడిన తరువాత అంజనా దేవిని హైదరాబాద్ కు తీసుకురావాలని, ఆమె చదువుకు కావాల్సిన మొత్తాన్ని తాను భరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
News Posted: 1 February, 2010
|