'మగధీర' రివ్యూ
దర్శకుడు రాజమౌళి సినిమా ప్రథమార్థం సాఫీగా నడిపించారు. అయితే ద్వితీయార్థం మరింత పట్టుగా తీసి ఉండొచ్చు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను ఎక్కువగా ఫోకస్ చేసి క్లైమాక్స్ అంతా ఊహించిన తరహాలోనే నడిపి క్లుప్లంగా ముగించేశారు. రామ్ చరణ్ నటన, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, భారీ సాంకేతక విలువులు సినిమాకి ప్రధాన ఆకర్షణలైతే ...నిన్నమొన్నే చూసిన 'అరుంధతి' తరహా పాత్రలు, ఘట్టాలే మళ్లీ కళ్లముందుకు రావడం ఫ్రెష్ నెస్ ను గండికొడతాయి. ఓవరాల్ గా 'మగధీర' ను గ్రేట్ ఫిల్మ్ అనడం కంటే...గ్రాండ్ లుక్ (టెక్నికల్ స్టాండర్డ్స్ ) ఉన్న కమర్షియల్ ఎంటర్ టైనర్ గా చెప్పొచ్చు.
Read 3 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- -3- -4- 5
|